General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 27/01/2020

పరిశోధనా సంస్థలు

సంస్థప్ర‌దేశం
» భారత వ్యవసాయ పరిశోధనా మండలిన్యూ దిల్లీ
» జాతీయ పాడి పరిశోధనా సంస్థకర్నాల్ (హరియాణా)
» కేంద్ర పత్తి పరిశోధనా సంస్థనాగపూర్
» జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థజునాగఢ్ (గుజరాత్)
» భారత ఉద్యానవన పరిశోధనా సంస్థబెంగళూరుభారత ఉద్యానవన పరిశోధనా సంస్థ – బెంగళూరు
» భారత చెరకు పరిశోధనా సంస్థలఖ్‌నవూ
» కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థకాన్పూర్
» కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థమైసూర్ (కర్ణాటక)
» కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థకాసర్‌గఢ్ (కేరళ) 
» కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థతిరువనంతపురం
» కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థకోచి (కేరళ) 
» కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థరాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ – రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీకాన్పూర్
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్భోపాల్
» జాతీయ రసాయన ప్రయోగశాలపుణె 
» కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థలఖ్‌నవూ
» కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థచెన్నై
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీహైదరాబాద్
» సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీహైదరాబాద్సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ – హైదరాబాద్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)హైదరాబాద్
» జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ)హైదరాబాద్
» జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థహైదరాబాద్జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ – హైదరాబాద్
» సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కర్నాల్ (హరియాణా)
» కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థధన్‌బాద్ (ఝార్ఖండ్)
» కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థకరైకుడి (తమిళనాడు)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియండెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) 
» కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థభావ్‌నగర్ (గుజరాత్) 
» నేషనల్ సైన్స్ సెంటర్న్యూ దిల్లీ
» జాతీయ సాంకేతిక సంస్థవరంగల్ (తెలంగాణ)జాతీయ సాంకేతిక సంస్థ – వరంగల్
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థన్యూ దిల్లీ
» కేంద్ర రైలు రవాణా సంస్థన్యూ దిల్లీ 
» కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థబొరారి (పుణె)
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థన్యూ దిల్లీ
» సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీహైదరాబాద్ (తెలంగాణ)
» సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీగోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) 
» కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థరూర్కి (ఉత్తరాఖండ్)
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)పిలానీ (రాజస్థాన్)బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ – పిలానీ
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్హైదరాబాద్ (తెలంగాణ)
» సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కోచి (కేరళ)
» ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్వడోదర
» సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్జాదవ్‌పూర్
» సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్దుర్గాపూర్
» నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీజంషెడ్‌పూర్ (ఝార్ఖండ్)
» కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థధన్‌బాద్ (ఝార్ఖండ్) 
» టాటా మెమోరియల్ సెంటర్ముంబయిటాటా మెమోరియల్ సెంటర్ – ముంబయి
» యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాజాదూగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
» టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ముంబయి (మహారాష్ట్ర) 
» సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్కోల్‌కత (పశ్చిమ బెంగాల్) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్హైదరాబాద్ (తెలంగాణ)
» ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాహైదరాబాద్ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్
» రేడియో ఆస్ట్రానమీ సెంటర్ఉదక మండలం (తమిళనాడు)
» హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరిగుల్మార్గ్ (కశ్మీర్)
» అణుశక్తి కమిషన్ముంబయి
» బాబా అణు పరిశోధనా కేంద్రంట్రాంబే (ముంబయి)బాబా అణు పరిశోధనా కేంద్రం – ట్రాంబే
» నేషనల్ ఫిజికల్ లాబొరేటరిన్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫిపనాజీ (గోవా)నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి – పనాజీ
» సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్చండీగఢ్
» జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకోల్‌కత
» ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకోల్‌కత
» భారత గణాంకాల సంస్థ (ISI)కోల్‌కత
» నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్లక్నోనేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ – లక్నో
» పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థలక్నో
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్న్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్కోల్‌కత
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రిమైసూరు
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీపుణె
» మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్వార్దా (మహారాష్ట్ర)
» సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధన్యూ దిల్లీ
» ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ముంబయి
» చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్కోల్‌కత
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీన్యూ దిల్లీ
» న్యూ దిల్లీడెహ్రాడూన్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీన్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్సికింద్రాబాద్ (తెలంగాణ)
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్బెంగళూరు
» కలరా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కోల్‌కత 
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్కోల్‌కత
» ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్ముంబయి
» నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్బెంగళూరు
» బెంగళూరున్యూ దిల్లీ
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్మైసూర్
» అలియావల్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్‌డ్ముంబయి
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్కోల్‌కత
» క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్చెన్నై
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్న్యూ దిల్లీ
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్ముంబయి
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ముంబయి
» ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్న్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్అహ్మదాబాద్
» సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్హైదరాబాద్ (తెలంగాణ)సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ – హైదరాబాద్
» సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్చెంగల్‌పట్ (చెన్నై)
» బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కోల్‌కత
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్న్యూ దిల్లీ 
» పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్కూనూర్
» కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్గిండీ (చెన్నై)
» స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్కోల్‌కత
» సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరికోల్‌కత
» పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్చండీగఢ్పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్లఖ్‌నవూ
» ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీన్యూ దిల్లీ
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్న్యూ దిల్లీ
» సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్నాగపూర్
» షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీరూర్కి
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతికోల్‌కత
» జాతీయ ఆయుర్వేద సంస్థజైపూర్
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీబెంగళూరు
» ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాముంబయి
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కాసర్‌గఢ్ (కేరళ)
» అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ముంబయి
» కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రంసిమ్లా
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్డెహ్రాడూన్
» పళ్ల పరిశోధనా సంస్థసబౌర్ (బాగల్‌పూర్, బిహార్)
» భారత లక్క పరిశోధనా సంస్థరాంచీ (ఝార్ఖండ్)
» భారత పశు పరిశోధనా సంస్థముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్
» సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ఖడక్‌వాస్లా (పుణె)
» నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్నాగపూర్
» సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్బెంగళూరు, భోపాల్
» ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ఝాన్సీ
» సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్జోధ్‌పూర్
» సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్డెహ్రాడూన్
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్కాసర్‌గఢ్ (కేరళ)
» ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్జబల్‌పూర్ (మధ్యప్రదేశ్)
» నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్విశాఖపట్నం
» కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రంఅవికనగర్ (రాజస్థాన్)
» సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్బారక్‌పూర్ (పశ్చిమ బంగా)
» సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్సహరాన్‌పూర్
» ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్)
» ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)పటాన్‌చెరువు (తెలంగాణ)ICRISAT – పటాన్‌చెరువు
» జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్బెంగళూరు
» వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్పుదుచ్చేరి
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్డెహ్రాడూన్
Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close