Blog

NASA: చంద్రుని మీదకు వెళ్లేందుకు నాసాకు 4 రోజులు.. ఇస్రోకు 40 రోజులు.. ఎందుకీ తేడా ?

[ad_1]

NASA: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ – 3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. భూమి మీద నుంచి దూసుకెళ్లిన ఈ రాకెట్.. 40 రోజుల తర్వాత జాబిల్లి మీద అడుగు పెట్టనుంది. అయితే గతంలో అమెరికాకు చెందిన నాసా కూడా చంద్రుడి మీదకు రాకెట్‌ను పంపించింది. అయితే అమెరికా కేవలం 4 రోజుల్లోనే తన రాకెట్‌ను జాబిల్లిపైన ల్యాండింగ్ చేసింది. కానీ మన ఇస్రోకు మాత్రం 40 రోజులు పట్టనుంది. అసలు ఎందుకు అమెరికా, భారత్‌ల మధ్య అంత వ్యత్యాసం ఏర్పడుతోందో ఈ కథనంలో తెలుసుకుందాం.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close