Blog

ISRO: చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్దం.. షార్‌లో కీలక ప్రక్రియ పూర్తి

[ad_1]

ISRO: 2019 జులైలో ప్రయోగించిన చంద్రయాన్-2 ల్యాండింగ్ సమయంలో విఫలమైంది. చంద్రుడి ఉపరితలంపై ఇది క్రాష్ ల్యాండింగ్ అయినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. చంద్రుడి ఉపరితలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. భూ కేంద్రానికి ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్ 3 కి ఇస్రో శ్రీకారం చుట్టింది చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close