General Knowledge
Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 08/01/2020
భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు
ప్రాంతం | రాష్ట్రం | ప్రసిద్ధి చెందిన పరిశ్రమ | ||
» కొండపల్లి | – | ఆంధ్రప్రదేశ్ | – | లక్కబొమ్మలు |
» తడ | – | ఆంధ్రప్రదేశ్ | – | బూట్లు |
» మచిలీపట్నం | – | ఆంధ్రప్రదేశ్ | – | కలంకారీ |
» సిర్పూర్ కాగజ్ నగర్ | – | తెలంగాణ | – | కాగితం |
» మైసూర్ | – | కర్ణాటక | – | పట్టు |
» జలహళ్లి | – | కర్ణాటక | – | యంత్ర పరికరాలు |
» బెంగళూరు | – | కర్ణాటక | – | ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు |
» తిరుచిరాపల్లి | – | తమిళనాడు | – | చుట్టలు |
» నైవేలీ | – | తమిళనాడు | – | లిగ్నైట్ |
» చిత్తరంజన్ | – | తమిళనాడు | – | రైలు ఇంజిన్లు |
» పెరంబూర్ | – | తమిళనాడు | – | రైల్వే కోచ్ ఫ్యాక్టరీ |
» అహ్మదాబాద్ | – | గుజరాత్ | – | వస్త్రాలు |
» సూరత్ | – | గుజరాత్ | – | వస్త్రాలు |
» అంకలేశ్వర్ | – | గుజరాత్ | – | చమురు |
» కొయాలీ | – | గుజరాత్ | – | పెట్రో కెమికల్స్ |
» కక్రపార | – | గుజరాత్ | – | అణువిద్యత్తు |
» పింజోర్ | – | హర్యానా | – | యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు |
» సింద్రీ | – | బీహార్ | – | ఎరువులు |
» ఆగ్రా | – | ఉత్తరప్రదేశ్ | – | తోళ్లు |
» కాన్పూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | తోళ్లు |
» వారణాసి | – | ఉత్తర ప్రదేశ్ | – | ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు |
» ఫిరోజాబాద్ | – | ఉత్తర ప్రదేశ్ | – | గాజు |
» మీర్జాపూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | కుండలు |
» ఆలీఘర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | తాళాలు |
» రాంపూర్ | – | ఉత్తర ప్రదేశ్ | – | కత్తులు |
» మొరాదాబాద్ | – | ఉత్తర ప్రదేశ్ | – | ఇత్తడి |
» ఖేత్రి | – | రాజస్థాన్ | – | రాగి |
» జైపూర్ | – | రాజస్థాన్ | – | ఎంబ్రాయిడరీ |
» చింద్వారా | – | మధ్యప్రదేశ్ | – | సున్నపురాయి |
» నేఫానగర్ | – | మధ్యప్రదేశ్ | – | న్యూస్ ప్రింట్ |
» కట్ని | – | మధ్యప్రదేశ్ | – | సిమెంట్ |
» గ్వాలియర్ | – | మధ్యప్రదేశ్ | – | వస్త్రాలు |
» పింప్రి | – | మహారాష్ట్ర | – | పెన్సిలిన్ |
» ముంబయి | – | మహారాష్ట్ర | – | చలనచిత్రాలు, వస్త్రాలు |
» ట్రాంబే | – | మహారాష్ట్ర | – | అణు ఉత్పత్తులు |
» రూర్కెలా | – | ఒడిశా | – | ఇనుము-ఉక్కు |
» సింగ్ భమ్ | – | ఒడిశా | – | రాగి |
» బొకారో | – | జార్ఖండ్ | – | ఇనుము-ఉక్కు |
» టిటాఘర్ | – | జార్ఖండ్ | – | సిమెంట్ |
» జంషెడ్ పూర్ | – | జార్ఖండ్ | – | ఇనుము-ఉక్కు |
» భిలాయ్ | – | చత్తీస్ గఢ్ | – | ఇనుము- ఉక్కు |
» డిగ్బోయ్ | – | అసోమ్ | – | చమురు |
» కోల్ కతా | – | పశ్చిమబెంగాల్ | – | జనపనార |
» హౌరా | – | పశ్చిమబెంగాల్ | – | జనపనార |
» డార్జిలింగ్ | – | పశ్చిమబెంగాల్ | – | తేయాకు |
» రూప్ నారయణ్ పూర్ | – | పశ్చిమబెంగాల్ | – | కేబుళ్లు |
» దుర్గాపూర్ | – | పశ్చిమబెంగాల్ | – | ఇనుము-ఉక్కు |
» నంగల్ | – | పంజాబ్ | – | ఎరువులు |
» ధరీవాల్ | – | పంజాబ్ | – | ఉన్ని |
» లూథియానా | – | పంజాబ్ | – | కుట్టు మిషన్లు, సైకిళ్లు |