General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 07/01/2020

ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద జంతువుతిమింగలం
» అతిపెద్ద జంతువు (భూమిపైన)ఆఫ్రికా ఏనుగు 
» అతిపెద్ద అడవికోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) 
» అతిపెద్ద పక్షిఆస్ట్రిచ్ (నిప్పుకోడి)ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులేక్ మిడ్ ( అమెరికా)
» అతిపెద్ద అగ్ని పర్వతంమౌనలావోస్ (హవాయి) 
» అతిపెద్ద డెల్టాసుందర్ బన్స్ 
» అతిపెద్ద బేహడ్సన్ బే 
» అతిపెద్ద గ్రహంబృహస్పతి
» అతిపెద్ద ఉపగ్రహంగనిమెడ
» అతిపెద్ద నదిఅమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)అమెజాన్ నది (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
» అతిపెద్ద రీఫ్గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) 
» అతిపెద్ద వ్యవసాయ కాలువలయాడ్ (పాకిస్థాన్) 
» అతిపెద్ద రైల్వే స్టేషన్గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) 
» అతిపెద్ద విశ్వవిద్యాలయంఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పంఅరేబియా
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సుకాస్పియన్ సీ 
» అతిపెద్ద లైబ్రరీయునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) 
» అతిపెద్ద రేవు పట్టణంన్యూయార్క్ 
» అతిపెద్ద ఇతిహాసంమహా భారతం 
» అతిపెద్ద మ్యూజియంఅమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) 
» అతిపెద్ద దేశంరష్యా 
» అతిపెద్ద జనాభా ఉన్న దేశంచైనా 
» అతిపెద్ద డోమ్ఆస్ట్రోడోమ్ (అమెరికా)ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో)డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంకింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) 
» అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)లండన్ (700 చదరపు మైళ్లు) 
» అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా)మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) 
» అతిపెద్ద గడియారంబిగ్ బెన్ (లండన్) 
» అతిపెద్ద ద్వీపంకలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ 
» అతిపెద్ద దీవుల సముదాయంఇండోనేషియా (3000 దీవులు) 
» అతిపెద్ద మహాసముద్రంపసిఫిక్ మహాసముద్రం 
» అతిపెద్ద మంచినీటి సరస్సులేక్ సుపీరియర్ (అమెరికా) 
» అతిపెద్ద ఎడారిసహారా (ఆఫ్రికా)సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారిగోబి ఎడారి (ఆసియా)
» అతిపెద్ద సముద్రందక్షిణ చైనా సముద్రం 
» అతిపెద్ద ఖండంఆసియా 
» అతిపెద్ద చర్చిసెయింట్ బాసిలియా (రోమ్) 
» అతిపెద్ద జంతు ప్రదర్శన శాలఅతోషా రిజర్వు (నమీబియా) 
» అతిపెద్ద డ్యామ్త్రీ గోర్జెస్ (చైనా)త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
» అతిపెద్ద సొరంగంకౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) 
» అతిపెద్ద నిర్మాణంగ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) 
» అతిపెద్ద కార్యాలయ భవనంపెంటగాన్ (అమెరికా) 
» అతిపెద్ద మసీదుజామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) 
» అతిపెద్ద వజ్రంకల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా 
అతిచిన్నవి
» అతి చిన్న గ్రహంబుధుడు
» అతిచిన్న పువ్వువాటర్ మీల్
» అతి చిన్న సముద్రంఆర్కిటిక్ మహాసముద్రం
» అతిచిన్న ఖండంఆస్ట్రేలియా
» అతిచిన్న దేశంవాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.)
» అతిచిన్న పక్షిహమ్మింగ్ బర్డ్హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన విగ్రహంస్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్)
» అతి ఎత్తయిన రహదారికుర్దుంగ్లా (భారత్)
» అతి ఎత్తయిన పర్వత శ్రేణిహిమాలయాలుహిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రంసియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతంఏంజెల్ (797 మీ.) –వెనిజులా
» అతి ఎత్తయిన రాజధాని నగరంలాపాజ్ (బొలీవియా)
» అతి ఎత్తయిన పీఠభూమిపామీర్ (టిబెట్)
» అతి ఎత్తయిన వంతెనమిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్)
» అతి ఎత్తయిన జంతువుజిరాఫి
» అతి ఎత్తయిన డ్యామ్ది గ్రాండ్ (స్విట్జర్లాండ్)
» అతి ఎత్తయిన నిర్మాణంబుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
» అతి ఎత్తయిన నగరంవెన్ చౌన్ (చైనా)
» అతి ఎత్తయిన సరస్సుటిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా)
అతి పొడవైనవి
» అతి పొడవైన పర్వత శ్రేణిఆండిస్ (దక్షిణ అమెరికా)
» అతి పొడవైన కాలువసూయజ్ కాలువ (162 కి.మీ.)సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నదినైలు (6,690 కి.మీ.)
» అతి పొడవైన జలసంధిటార్టార్ (రష్యా)
» అతి పొడవైన రైల్వే లైనుట్రాన్స్ – సైబీరియన్
» అతిపొడవైన పక్షిఆస్ట్రిచ్
» అతి పొడవైన రైల్వే టన్నెల్తన్న (జపాన్)
» అతి పొడవైన వంతెనజియాజౌ బే (36.48 కి.మీ. –చైనా)
అతి లోతైనవి
» అతి లోతైన మహాసముద్రంపసిఫిక్పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద)మృత సముద్రం (జోర్డాన్)
» అతి లోతైన సరస్సుబైకాల్ (1637 మీ.)
» అతి లోతైన లోయగ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.)
» అతి లోతైన అఖాతంమెరియానా (11,776 మీ.)
ఇతరాలు
» అతి ప్రాచీన రాజధాని నగరండెమాస్కస్
» అత్యధిక రద్దీ ఉండే కాలువకీల్ కాలువ
» అతి ఉష్ణ ప్రాంతంఅల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా)
» అతి ప్రాచీన గ్రంథంరుగ్వేదం
» అతి శీతల ఎడారిగోబీ ఎడారి
» అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయంజాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా)
» అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయంరోటర్ డ్యామ్ (నెదర్లాండ్)
» అత్యధిక కాలమానాలు కలిగిన దేశంరష్యా (11)
» అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశంచైనా (16)
» అత్యంత తెలివైన జంతువుడాల్ఫిన్ (మనిషి తర్వాత)డాల్ఫిన్
» అతి వేగమైన పక్షిస్విఫ్ట్
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close