General Knowledge

Telugu General Knowledge | తెలుగు జనరల్ కనౌలెడ్జి | 06/01/2020

భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

అతిపెద్దవి
» అతిపెద్ద డెల్టాసుందర్ బన్స్
» అతిపెద్ద జిల్లాలడఖ్ (జమ్మూ-కాశ్మీర్) 
» అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారంమధుర (ఉత్తర ప్రదేశ్)ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద విశ్వవిద్యాలయంఇగ్నో
» అతిపెద్ద చర్చిసె కెథెడ్రల్ (పాత గోవా) 
» అతిపెద్ద నౌకాశ్రయంముంబాయి 
» అతిపెద్ద ద్వీపంమధ్య అండమాన్ 
» అతిపెద్ద నగరం (వైశాల్యంలో)కోల్ కతా
» అతిపెద్ద జైలుతీహార్ (ఢిల్లీ)తీహార్ జైలు (ఢిల్లీ)
» అతిపెద్ద మంచినీటి సరస్సుఊలార్ (జమ్మూ-కాశ్మీర్)
» అతిపెద్ద ఉప్పునీటి సరస్సుసాంబార్ (రాజస్థాన్) 
» అతిపెద్ద నివాస భవనంరాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) 
» అతిపెద్ద మసీదుజామా మసీదు (ఢిల్లీ)జామా మసీదు (ఢిల్లీ)
» అతిపెద్ద డోమ్గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక)
» అతిపెద్ద బ్యాంకుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 
» అతిపెద్ద తెగగోండ్ 
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుగోవింద సాగర్ (హర్యానా) 
» అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రంశ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం 
» అతిపెద్ద నదీ ద్వీపంమజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) 
» అతిపెద్ద లైబ్రరీనేషనల్ లైబ్రరీ (కోల్ కతా) 
» అతిపెద్ద ప్లానెటోరియంబిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) 
» అతిపెద్ద ఎడారిధార్ ఎడారి 
» అతిపెద్ద స్తూపంసాంచి (మధ్యప్రదేశ్) 
» అతిపెద్ద జూజూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) 
» అతిపెద్ద గుహఅమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) 
» అతిపెద్ద బొటానికల్ గార్డెన్నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) 
» అతిపెద్ద మ్యూజియంఇండియన్ మ్యూజియం (కోల్ కతా) 
» అతిపెద్ద గురుద్వారాస్వర్ణ దేవాలయం (అమృతసర్) 
» అతిపెద్ద గుహాలయంఎల్లోరా (మహారాష్ట్ర)ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర)
» అతిపెద్ద పోస్టాఫీస్జీపీవో – ముంబాయి
» అతిపెద్ద ఆడిటోరియమ్శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) 
» అతిపెద్ద ప్రాజెక్ట్భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) 
» అతిపెద్ద విగ్రహంనటరాజ విగ్రహం (చిదంబరం) 
» అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రంమిధాపూర్ (గుజరాత్) 
అతిపొడవైనవి
» అతి పొడవైన స్తూపంసాంచీ (మధ్యప్రదేశ్)
» అతి పొడవైన టన్నెల్జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్)
» అతి పొడవైన రోడ్డుగ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా)
» అతి పొడవైన నదిగంగానది (భారత్ లో 2415 కి.మీ.)గంగానది (భారత్ లో 2415 కి.మీ.)
» అతి పొడవైన ఉపనదియమున
» అతి పొడవైన డ్యామ్హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా)
» అతి పొడవైన బీచ్మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై)
» అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్)
» అతి పొడవైన జాతీయ రహదారిఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి)
» అతి పొడవైన పర్వత శ్రేణిహిమాలయాలు
» అతి పొడవైన కాలువరాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.)
» అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రంగుజరాత్
» అతిపొడవైన హిమనీనదంసియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.)
» అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జిమహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై)
» అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై)దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం)
» అతిపొడవైన సముద్రపు బ్రిడ్జిఅన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య)
అతి ఎత్తయినవి
» అతి ఎత్తయిన డ్యామ్భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
» అతి ఎత్తయిన పర్వత శిఖరంకాంచన జంగా (8611 మీ.)
» అతి ఎత్తయిన రోడ్డులేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
» అతి ఎత్తయిన జలపాతంజోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
» అతి ఎత్తయిన ప్రవేశద్వారంబులంద్ దర్వాజా (53.5 మీ.)
» అతి ఎత్తయిన సరస్సుదేవతల్
» అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రంరోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
ఇతరాలు
» అతి చల్లని ప్రాంతండ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్)
» అతి ప్రాచీన చర్చిసెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది)
» అతి రద్దీ ఉన్న విమానాశ్రయంఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయిఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి
» అతిపురాతన చమురుశుద్ది కర్మాగారందిగ్బోయ్ (1835 – అసోమ్)
» అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్కోల్ కతా

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close