Central JobsEngineer JobsGraduation jobs

NHAI Recruitment in Telugu(31/10/2019)

NHAI Recruitment in Telugu: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NHAI Recruitment in Telugu

NHAI-Recruitment-in-Telugu
NHAI-Recruitment-in-Telugu

చివరి తేదీ:31/10/2019

NHAI Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్ పోస్టులు,
చివరి తేదీ: 31/10/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: గేట్-2019 అర్హత,రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

NHAI Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

ఈడబ్ల్యూఎస్-13.
ఓబీసీ-08,
ఎస్టీ-02,
ఎస్సీ-04,
జనరల్-03,
మొత్తం పోస్టులు -30

విద్యార్హత అనుభవం:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సివిల్ ఇంజినీరింగ్ ఉతీర్ణతని కలిగి ఉండాలి.

వయో పరిమితి:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 15,600 నుండి 39,100 వరకు ఉంటుంది

CSL Recruitment in Telugu(18/10/2019)

ARMY Recruitment in Telugu(30/10/2019)

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:31/10/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close