Current Affairs

Telugu Current Affairs Quiz | తెలుగులో కరెంటు అఫైర్స్ నవంబర్ 07/12/2019

1. నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ నిర్వహించిన మొదటి ‘సీటీ–టీటీఎక్స్‌’ (కౌంటర్‌ టెర్రరిజం టేబుల్‌–టాప్‌ ఎక్స్‌ర్‌సైజ్‌)లో పాల్గొన్న దేశాలు ఏవి?
 1) సార్క్‌ దేశాలు 
 2) ఏషియన్‌ దేశాలు
 3) క్వాద్‌ దేశాలు
 4) బ్రిక్స్‌ దేశాలు

2. ప్రాంతీయ ఆర్థిక కనెక్టివిటీని వేగవంతం  చేయడానికి 5వ భారత్‌–యూరప్‌ 29 బిజినెస్‌ ఫోరం ఎక్కడ జరిగింది?
 1) న్యూఢిల్లీ, భారత్‌
 2) టిరనా, అల్బేనియా
 3) హెల్సింకీ, ఫిన్‌లాండ్‌
 4) జాగ్రెబ్, క్రొయేషియా

3. ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్‌తో 2 లక్షల గ్రామ పంచాయతీలను అనుసంధించడానికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుంది?
 1) 2025
 2) 2023
 3) 2022
 4) 2020

4. 2019–23  సంవత్సరంలో 15–30 ఏళ్ల యువ శ్రామికులు అత్యధికంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు ఉంటారు?
 1) తమిళనాడు
 2) మధ్యప్రదేశ్‌
 3) ఉత్తర ప్రదేశ్‌
 4) మహారాష్ట్ర

5. ‘గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2019: మెజరింగ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెర్రరిజం’ నివేదిక ప్రకారం  2018లో  ఉగ్రవాద ప్రభావిత దేశాల జాబితాలో భారత ర్యాంకు ఎంత?
 1) 10
 2) 9 
 3) 5 
 4) 7

6. ‘గ్లోబల్‌ టెర్రరిజం ఇండెక్స్‌ 2019: మెజరింగ్‌ ద ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెర్రరిజం’ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న దేశం ఏది?
 1) సిరియా
 2) అఫ్ఘ్గనిస్తాన్‌
 3) ఇరాక్‌
 4) నైజిరియా

7. ప్రాస్పెరిటీ అండ్‌ ఇన్‌క్లూజన్‌ సిటీ సీల్‌ అండ్‌ అవార్డ్స్‌ (పీఐసీఎస్‌ఏ) జాబితా–2019లో   83వ స్థానం పొందిన మొదటి భారతీయ నగరం ఏది?
 1) బెంగళూరు
 2) హైదరాబాద్‌
 3) ముంబై
 4) న్యూఢిల్లీ

8. 13 ఎంకే45 నావికా దళ తుపాకులను 1 బిలియన్‌ డాలర్లకు ఏ దేశం భారత్‌కు విక్రయిస్తున్నట్లుగా ఆమోదం తెలిపింది?
 1) జపాన్‌
 2) చైనా
 3) రష్యా
 4) యూఎస్‌ఏ

9. ఓఈసీడీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌–2019 నివేదిక ప్రకారం 2020 ప్రపంచ జీడీపీ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది?
 1) 5.9%
 2) 4.9%
 3) 3.9%
 4) 2.9%

10.దక్షిణ కొరియాలో జరిగిన  11వ ప్రపంచ బాడీ బిల్డింగ్‌ అండ్‌ ఫిజిక్‌ స్పోర్ట్స్‌ ఛాంపియన్‌షిప్‌ 90 కేజీల విభాగంలో ‘మిస్టర్‌ ఇండియా 2019’  టైటిల్‌ను గెలిచిన మొదటి భారతీయుడు ఎవరు?
 1) అమిత్‌ ఛత్రీ
 2) వసీం ఖాన్‌
 3) చితాహ్రేష్‌ నటేషన్‌
 4) ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌

11. ప్రముఖ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఏ పదాన్ని  ‘వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఫర్‌ 2019’గా ప్రకటించింది?
 1) ‘క్టైమేట్‌ ఎమర్జెన్సీ’
 2) క్లైమేట్‌ యాక్షన్‌
 3) క్లైమేట్‌ డెనియల్‌
 4) క్లైమేట్‌ ఛేంజ్‌

12. భారత నావికాదళంలో 2019 డిసెంబర్‌ 2న చేరిన మొదటి మహిళాపైలట్‌ ఎవరు?
 1) దివ్య అజిత్‌ కుమార్‌
 2) శివంగి
 3) ప్రియా జింగాన్‌
 4) మిథాలి మధుమిత

13. రాయ్‌బరేలి మోడ్రన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్‌)లో  ప్రారంభించిన, పత్రాలను ఒక చోటనుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు  ప్రపంచంలోనే తొలిసారి మానవ వెన్నెముక లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో పేరు ఏమిటి?
 1) సోనా 1.5
 2) మోనా 2.5
 3) టోనా 3.5
 4) నోనా 4.5

14. గుజరాత్‌ రాష్ట్రంలోని కరీం షాహి ప్రాంతంలో 3వేల ఏళ్ల నాటి ఇనుప యుగానికి చెందిన అత్యంత పురాతన ఆధారాలను గుర్తించిన శాస్త్రవేత్తలు ఏ సంస్థకు చెందిన వారు?
 1) ఐఐటీ మద్రాస్‌
 2) ఐఐటీ కాన్పూర్‌
 3) ఐఐటీ ఢిల్లీ
 4) ఐఐటీ ఖరగ్‌పూర్‌

15. షాంఘై కోఆపరేషన్‌ అర్గనైజేషన్‌ ఫోరం ఆఫ్‌  యంగ్‌ స్టైంటిస్ట్స్‌ అండ్‌ ఇన్నొవేటర్స్‌ –2020కి ఆతిథ్యమివ్వనున్న దేశం ఏది?
 1) ఇజ్రాయేల్‌
 2) రష్యా
 3) భారత్‌
 4) యూఎస్‌ఏ

16. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద  ఎక్కువ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పొంది దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన స్టేట్‌ ఏది?
 1) గుజరాత్‌
 2) కర్ణాటక
 3) ఉత్తరప్రదేశ్‌
 4) బిహార్‌

17. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్ని ప్లాస్టిక్‌ పార్క్‌లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది?
 1) 4
 2) 6 
 3) 5
 4) 8

18. నీటి పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘జల్‌ సంరక్షన్‌ అభియాన్‌’ను మరింత ప్రోత్సహించడానికి విడుదల చేసిన చిన్న డాక్యుమెంటరీ చిత్రం పేరేంటి?
 1) ఫైనల్‌ సొల్యూషన్‌ 
 2) శిఖర్‌ సే పుకార్‌
 3) థారియోడ్‌
 4) వీణవదనం

19. నొమురాస్‌  విడుదల చేసిన ఆహార దుర్భలత్వ సూచి–2019 (ఎన్‌ఎఫ్‌వీఐ)లో భారత ర్యాంకు ఎంత?
 1) 40 
 2) 42
 3) 44 
 4) 35

20. రెండో భారత ఆసియాన్‌ ఇన్నోటెక్‌ 2019 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది?
 1) దావో, ఫిలిప్పీన్స్‌
 2) నాంపెన్, కంబోడియా
 3) బ్యాంకాక్, థాయ్‌లాండ్‌
 4) హనోయ్, వియత్నాం

21. ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకారం 2020  ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి. ఎంత ?
 1) 4.7%
 2) 4.5%
 3) 3.5%
 4) 3.3%

22. ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ప్రకారం 2020  ద్వైవార్షిక ఆర్థిక సంవత్సరంలో భారత జి.డి.పి. ఎంత ?
 1) 4.7%
 2) 4.5%
 3) 3.5%
 4) 3.3%

23. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌లో ఎన్విడియా  విడుదల చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద జీపీయూ యాక్సిల్‌రేటేడ్‌ క్లౌడ్‌–బేస్డ్‌ సూపర్‌ కంప్యూటర్‌ పేరు ఏమిటి?
 1) ఎన్‌డీవి2
 2) హెచ్‌డీవి2
 3) హెచ్‌జీఎక్స్‌–2
 4) డీజీఎక్స్‌–2

24. రాజస్థాన్‌లోని సాంబర్‌ సరస్సులో 18వేల వలస పక్షుల సామూహిక మరణాలకు  కారణం ఏమిటి?
 1) ఏవియన్‌ బోర్నోవైరస్‌
 2) ఏవియన్‌ అడెనోవైరస్‌
 3) ఏవియన్‌ బొటులిజం
 4) ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా

25. ‘ద థర్డ్‌ పిల్లర్‌: హ మార్కెట్‌ అండ్‌ ద స్టేట్‌ లీవ్స్‌ ద కమ్యూనిటీ బిహైండ్‌’ పుస్తక  రచయిత ఎవరు?
 1) రఘురాం రాజన్‌
 2) అరవింద్‌ సుబ్రమణియన్‌
 3) ఉర్జిత్‌ పటేల్‌
 4) గీతా∙గోపినాథ్‌

26. ‘ఫిట్‌ ఇండియా వీక్‌’ను ఎప్పుడు జరుపుకొంటారు?
 1) డిసెంబర్‌ రెండో వారం
 2) నవంబర్‌ రెండో వారం
 3) నవంబర్‌ మూడో వారం
 4) డిసెంబర్‌ మొదటి వారం

27. పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2016, 2017, 2018 సంవత్సరాల్లో   భారతీయులు అత్యధికంగా పర్యటించిన దేశం ఏది?
 1) శ్రీలంక
 2) యూకే
 3) బంగ్లాదేశ్‌
 4) యూఎస్‌ఏ

28.మొదటి గ్లోబల్‌ బయో–ఇండియా 2019 సదస్సు ఎక్కడ జరిగింది?
 1) న్యూఢిల్లీ, ఢిల్లీ
 2) ముంబై, మహారాష్ట్ర
 3) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
 4) చెన్నై, తమిళనాడు

29. కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్‌(సీపీజే) ద్వారా అంతర్జాతీయ ప్రెస్‌ ఫ్రీడం అవార్డు–2019 ను గెలుచుకున్న భారతీయ జర్నలిస్టు ఎవరు? 
 1) సాగరికా ఘోష్‌
 2) రానా అయ్యుబ్‌
 3) నిధి రాజ్దన్‌
 4) నేహ దీక్షిత్‌

30. కేరళ బ్యాంక్‌ ప్రధాన కార్యనిర్వహణ అధికారి(సీఈఓ) గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
 1) సందీప్‌ రంజన్‌
 2) హరీష్‌ మాణిక్యం
 3) పి.ఎస్‌. రాజన్‌
 4) సంతోష్‌ అయ్యర్‌

31. జీవించడానికి విలులేని డల్లాల్‌ జియో థర్మల్‌ ఫీల్డ్‌ ఏ దేశంలో ఉంది?
 1) సుడాన్‌
 2) సొమాలియా
 3) ఇథియోఫియా
 4) నైజిరియా

32. తొలి ప్రపంచ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ ఛాంపియన్‌ షిప్స్‌–2022 కు ఆతిథ్యం ఇవ్వనున్న  దేశం ఏది?
 1) బెల్‌గ్రేడ్‌, సెర్బియా
 2) బుడాపెస్ట్, హంగేరీ
 3) జాగ్రెబ్, క్రొయేషియా
 4) లుబియాన (స్లోవేనియా)

33. డేవిస్‌ కప్‌ 2019 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది ఎవరు?
 1) రోజర్‌ ఫెదరర్‌
 2) అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌
 3) డేనియల్‌ మెద్వెదేవ్‌
 4) రాఫెల్‌ నాదల్‌

34. అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం– 2019 నేపథ్యం ఏమిటి?
 1) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌: # హియర్‌ మి టూ’
 2) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌–రెయిజ్‌ ఫండ్స్‌ లు ఎండ్‌ వైలెన్స్‌ ఎగెనెస్ట్‌ ఉమెన్‌’
 3) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌ : జనరేషన్‌ ఈక్వాలిటీ స్టాండ్స్‌ ఎగెనెస్ట్‌ రేప్‌’
 4) ‘ఆరెంజ్‌ ద వరల్డ్‌ – ప్రి న్షన్‌ ఆఫ్‌ వైలెన్స్‌’

35. ఇండియన్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనెజ్‌మెంట్‌ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు?
 1) కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌
 2) హైదరాబాద్, తెలంగాణ
 3) అమరావతి, ఆంధ్రప్రదేశ్‌
 4) బెంగళూరు, కర్ణాటక

36.మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఎం–క్యాప్‌)లో 10 లక్షల కోట్లు దాటిన మొదటి భారతీయ  సంస్థ ఏది?
 1) హిందుస్థాన్‌ యూనిలివర్‌
 2) ఇన్ఫొసిస్‌ లిమిటెడ్‌
   3) టాటా గ్రూప్‌
 4) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌

37. 27వ ఏకలవ్య  అవార్డు– 2019తో ఏ భారత వెయిట్‌ లిఫ్టర్‌నుసత్కరించారు?
 1) పూనం యాదవ్‌
 2) కర్ణం మల్లేశ్వరి
 3) జిల్లి దాలబెహర
 4) సైఖోం మీరాభాయ్‌ చాను

38. రాజస్థానీ బంకమట్టితో క్యాటలిటిక్‌ (ఉత్ప్రేరక) కన్వర్టర్‌ను అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు  చెందిన వారు?
 1) ఐఐటీ ఢిల్లీ
 2) ఐఐఎస్సీ బెంగళూరు
 3) ఐఐటీ జోధ్‌పూర్‌
 4) ఐఐటీ కాన్పూర్‌

39. 2019 నవంబర్‌ 26న జరుపుకున్న∙జాతీయ పాల దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటారు?
 1) నార్మన్‌ బోర్లాగ్‌
 2) ధీరూభాయ్‌ అంబానీ
 3) జహంగీర్‌ రతన్జీ దాదాభాయ్‌ టాటా
 4) వర్గీస్‌ కురియన్‌

40.భారత రాజ్యాంగ దినోత్సవం లేదా సంవిధాన్‌ దివస్‌ను ఎప్పుడు జరుపుకొంటారు?
 1) నవంబర్‌ 24
 2) నవంబర్‌ 25
 3) నవంబర్‌ 26
 4) నవంబర్‌ 27

41. రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ (ఆర్‌ఏఈఎస్‌) ద్వారా ‘హానరరీ ఫెలోషిప్‌ ఆఫ్‌ ద సొసైటీ 2019’ దక్కించుకున్న మొదటి భారతీయుడు ఎవరు?
 1) శ్రీపాద్‌ యెస్సో నాయక్‌
 2) ఎం.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌
 3) జి. సతీష్‌ రెడ్డి
 4) సుధీర్‌ కామత్‌

42. ‘వాటర్‌ స్టీవార్డ్‌ షిప్‌ అండ్‌ ఇన్నొవేషన్‌– బాధ్యయుతమైన ప్రపంచ నాయకత్వంతో ప్రణాళిక బద్దంగా నీటి  నిర్వహణ, సంరక్షణ’ అనే నేపథ్యంతో 8వ వాటెక్‌ (డబ్లు్యఏటీఈసీ)–2019 సమావేశం ఎక్కడ జరిగింది?
 1) టెల్‌ అవివా, ఇజ్రాయేల్‌
 2) దుబాయ్, యూఏఈ
 3) జెరుసలెం, ఇజ్రయేల్‌
 4) డమాస్కస్, సిరియా

43. భారత సైన్యం ‘ఫైర్‌ అండ్‌ ఫర్గెట్‌’ అని పిలిచే  క్షిపణులను ఏ దేశం నుంచి భారత్‌  తీసుకుంది?
 1) యూఎస్‌ఏ
 2) ఫ్రాన్స్‌
 3) ఇజ్రాయేల్‌
 4) రష్యా

44.తొలి పింక్‌ బాల్‌ టెస్ట్‌ సిరీస్‌ను భారత పురుషుల టీమ్‌తో ఆడిన దేశం ఏది?
 1) బంగ్లాదేశ్‌
 2) వెస్టిండీస్‌
 3) న్యూజీలాండ్‌
 4) శ్రీలంక

45. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 439 ఇన్నింగ్స్‌లోనే 70 సెంచరీలు సాధించి అత్యధిక శతకాల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన బ్యాట్స్‌మన్‌?
 1) శిఖర్‌ ధావన్‌
 2) విరాట్‌ కొహ్లీ
 3) రోహిత్‌ శర్మ
 4) ఇషాంత్‌ శర్మ

46. మహిళా పారిశ్రామికవేత్తలు నిర్వహించిన జాతీయ సేంద్రీయ  ఉత్సవం ఎక్కడ జరిగింది?
 1) సోనేపట్‌, హరియాణ
 2) ముంబై, మహారాష్ట్ర
 3) న్యూఢిల్లీ, ఢిల్లీ
 4) కోల్‌కతా, పశ్చిమబెంగాల్‌

47.ఆహార ధాన్యాలు, చక్కెరలను ప్యాక్‌ చేయడానికి ఏ పదార్ధాన్ని ఉపయోగించాలని ఇటీవల కేబినెట్‌ ఆమోదం తెలిపింది?
 1) ఫైబర్‌ ప్లాస్టిక్‌
 2) జనపనార
 3) పత్తి 
 4) టోటే

48. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు కోసం ఏ రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి?
 1) భారత్, సౌదీ అరేబియా
 2) భారత్, కెనడా
 3) భారత్, దక్షిణ కొరియా
 4) భారత్, ఆస్ట్రేలియా

49. 2023లో జరగబోయే  హాకీ ఫెడరేషన్‌  పురుషుల హాకీ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
 1) భారత్‌ (ఒడిశా)
 2) ఇండోనేషియా (జకార్తా)
 3) చైనా (బీజింగ్‌)
   4) రష్యా (మాస్కో)

50. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రచురించిన వాయు నాణ్యతా సూచిని లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ యాప్‌ను ప్రారంభించింది? 
 1) పవన్‌
 2) సమీర్‌
 3) వాయు
 4) ఉమంగ్‌

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close