Graduation jobsInter JobsPG JobsTelangana
TELANGANA SUBARDINET COURT Recruitment in Telugu
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Table of Contents
TELANGANA SUBARDINET COURT Recruitment
చివరి తేదీ:04/09/2019
TELANGANA SUBARDINET COURT Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: తెలంగాణ సబార్డినేట్ కోర్టు.
పోస్టు పేరు:స్టెనోగ్రాఫేర్ గ్రేడ్-3
చివరి తేదీ: 04/09/2019
స్థలం: తెలంగాణ.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, వైవా వాయిస్ ఆధారంగా.
TELANGANA SUBARDINET COURT Recruitment పోస్టులవారీగా వివరాలు:
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ – 54
జూనియర్ అసిస్టెంట్ – 277
టెపిస్టు – 146
ఫీల్డ్ అసిస్టెంట్ -65
ఎగ్జామినర్ – 57
కాపియిస్ట్ – 122
రికార్డ్ అసిస్టెంట్ – 05
ప్రాసెస్ సర్వర్ – 127
ఆఫీస్ సబార్టినేట్ – 686
మొత్తం ఖాళీలు -1539
విద్యార్హత అనుభవం:
ఈ తెలంగాణ సబార్డినేట్ కోర్టు నోటిఫికేషన్ కి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: 800
ఎస్సీ, ఎస్టీ, :400.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 05/08/2019
చివరి తేదీ:04/09/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తెలంగాణ సబార్డినేట్ కోర్టు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.