10th JobsCentral JobsGovt JobsJobs By StateLatest Govt JobsTelangana

Telangana Post Office Recruitment in Telugu |పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Telangana Post Office Recruitment in Telugu:జ‌న‌ర‌ల్ కార్యాల‌యం గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం),డాక్ సేవ‌క్‌పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Telangana Post Office Recruitment in Telugu

telangana-post-office-recruitment-in-telugu

చివరి తేదీ:26.02.2021.

పోస్ట్ ఆఫీస్ Recruitment in Telugu వివరాలు:

  • సంస్థ పేరు:జ‌న‌ర‌ల్ కార్యాల‌యం గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌)
  • పోస్టు పేరు:బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం),అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం),డాక్ సేవ‌క్
  • చివరి తేదీ: 26.02.2021.
  • స్థలం:రాష్ట్ర వ్యాప్తంగా
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం:ప‌దో త‌ర‌గ‌తిలో సాధించిన మార్కుల ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేస్తారు.

పోస్ట్ ఆఫీస్ పోస్టుల వివరాలు:

  • బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం):నోటిఫికేషన్ కు తగినట్టు
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం):నోటిఫికేషన్ కు తగినట్టు
  • డాక్ సేవ‌క్‌:నోటిఫికేషన్ కు తగినట్టు
  • మొత్తం పోస్టులు –  1150

విద్యార్హత:

  • బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం):పదో తరగతి
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం):పదో తరగతి
  • డాక్ సేవ‌క్‌:పదో తరగతి

వ‌య‌సు:

  • బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం):18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం):18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి
  • డాక్ సేవ‌క్‌:18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి

జీతం:

  • బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం):5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.14500
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం):5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.
  • డాక్ సేవ‌క్‌:5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

పోస్ట్ ఆఫీస్పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఫీజు 100/-

మ‌హిళా/ ట‌్రాన్స్‌-విమెన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 27/1/2020
  • దరఖాస్తులు చివరి తేదీ: 26.02.2021.

ముఖ్యమైన లింకులు:

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close