Latest Govt Jobslaw jobsTelangana

Telangana High Court Recruitment in Telugu

Telangana High Court Recruitment in Telugu: హైద‌రాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జ‌డ్జి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ హైకోర్టు విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Telangana High Court Recruitment

telangana-high-court-recruitment-in-telugu
ts-hc

చివరి తేదీ: 13/04/2020

Telangana High Court Recruitment వివరాలు:

సంస్థ పేరు: తెలంగాణ హైకోర్టు
పోస్టు పేరు: సివిల్ జ‌డ్జి పోస్టులు,
చివరి తేదీ: 13/04/2020
స్థలం: తెలంగాణ.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ఆధారంగా.

Telangana High Court Recruitment in Telugu పోస్టుల వివరాలు:

సివిల్ జ‌డ్జి
మొత్తం పోస్టులు – 87

విద్యార్హత అనుభవం:

తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, ఏదైనా కోర్టులో అడ్వకేట్‌/ ప‌్లీడ‌ర్‌గా మూడేళ్ల అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25-35 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
27700 నుండి 44770 వరకు ఉంటుంది.

పరీక్షా కేంద్రాలు :

హైదరాబాద్
వరంగల్
ఖమ్మం
కరీంనగర్

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -500.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 13/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 13/04/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా తెలంగాణ హైకోర్టు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close