Central JobsDefence JobsGovt JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

DRDO-DIPAS Recruitment in Telugu | డీఆర్‌డీఓ-డీఐపీఏఎస్‌లో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

DRDO-DIPAS Recruitment in Telugu:డీఆర్‌డీఓ-డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాల‌జీ అండ్ అల్లైడ్ సైన్సెస్‌(డీఐపీఏఎస్‌) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో,రిసెర్చ్ అసోసియేట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ డీఆర్‌డీఓ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

DRDO-DIPAS Recruitment in Telugu

drdo-dipas-recruitment-in-telugu

చివరి తేదీ:14.02.2021.

DRDO-DIPAS Recruitment in Telugu వివరాలు:

  • సంస్థ పేరు:డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాల‌జీ అండ్ అల్లైడ్ సైన్సెస్‌(డీఐపీఏఎస్‌)
  • పోస్టు పేరు:జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో,రిసెర్చ్ అసోసియేట్
  • చివరి తేదీ: 04.02.2021
  • స్థలం:దిల్లీ(తిమార్‌పూర్‌)‌
  • దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
  • ఎంపిక విధానం:షార్ట్‌లిస్ట్ఇంట‌ర్వ్యూ

డీఆర్‌డీఓ పోస్టుల వివరాలు:

  • జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో:12
  • రిసెర్చ్ అసోసియేట్: 1
  • మొత్తం పోస్టులు –  13

విద్యార్హత:

  • జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో:పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • రిసెర్చ్ అసోసియేట్: ఎంటెక్ ఉత్తీర్ణ‌త

వ‌య‌సు:

  • జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో:28 ఏళ్లు మించ‌కూడ‌దు
  • రిసెర్చ్ అసోసియేట్: 35 ఏళ్లు మించ‌కూడ‌దు

జీతం:

డీఆర్‌డీఓ పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

డీఆర్‌డీఓ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు.

ఈమెయిల్:

hrd@dipas.drdo.in కి పంపాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 14.02.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close