Central JobsGraduation jobs

SZCC THANJAVUR Recruitment in Telugu|APPLY Offline

SZCC THANJAVUR Recruitment in Telugu: త‌మిళ‌నాడులోని తంజావూరు సౌత్‌జోన్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్-ఎస్‌జ‌డ్‌సీసీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్‌జ‌డ్‌సీసీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్‌జ‌డ్‌సీసీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SZCC THANJAVUR Recruitment

szcc-recruitment-in-telugu
szcc-recruitment

చివరి తేదీ:17/01/2020

SZCC THANJAVUR Recruitment వివరాలు:

సంస్థ పేరు: సౌత్‌జోన్ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్
పోస్టు పేరు: అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 17/01/2020
స్థలం: త‌మిళ‌నాడులోని తంజావూరు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

SZCC THANJAVUR Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్
ప‌్రోగ్రాం ఎగ్జిక్యూటివ్
జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌
అసిస్టెంట్‌ జూనియ‌ర్
మొత్తం పోస్టులు -08

విద్యార్హత అనుభవం:

ఎస్‌జ‌డ్‌సీసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌,అనుభ‌వం అనుభవం కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఎస్‌జ‌డ్‌సీసీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

ఎస్‌జ‌డ్‌సీసీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
25500 నుండి 35400 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎస్‌జ‌డ్‌సీసీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్‌జ‌డ్‌సీసీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా పోస్ట్ చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Close