Andhra PradeshGraduation jobsPG Jobs

SVU Recruitment in Telugu(27/07/2019)

SVU Recruitment in Telugu: శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అకడమిక్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో  పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ  నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ  విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SVU Recruitment in Telugu

SVU Recruitment Telugu

చివరి తేదీ:27/07/2019 

SVU Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ
పోస్టు పేరు:  అక‌డ‌మిక్ క‌న్సల్టెంట్,కోఆర్డినేట‌ర్‌,
చివరి తేదీ: 27/07/2019
స్థలం: తిరుపతి,ఆంధ్ర ప్రదేశ్. 
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా.

SVU Recruitment పోస్టులవారీగా వివరాలు:

అక‌డ‌మిక్ క‌న్సల్టెంట్,కోఆర్డినేట‌ర్‌
            విభాగాలవారీగా                       

ఆర్ట్స్‌ – 78
సైన్సెస్‌ – 49
ఇంజినీరింగ్‌ – 48
సెల్ఫ్ స‌పోర్టింగ్ కోర్సులు – 118
మొత్తం పోస్టులు – 293

విద్యార్హత అనుభవం:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణత‌ కలిగి ఉండాలి.
వయో పరిమితి:
శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ  రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో  ఇచ్చిన విధంగా ఉండాలి 
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – లేదు,
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు  – లేదు,

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 12/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:27/07/2019

ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

NHAI Recruitment in Telugu(31/10/2019)

SAIL Recruitment in Telugu(15/11/2019)

ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు శ్రీ వేంక‌టేశ్వర యూనివ‌ర్సిటీ  నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close