Blog
Surya Grahan: ఏప్రిల్ 20న అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం.. మళ్లీ 140 ఏళ్ల తర్వాతే ఇలాంటిది.. ప్రత్యేకతలివే
Surya Grahan భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఆ నీడ సూర్యుడ్ని కప్పేస్తే గ్రహణం సంభవిస్తుంది. ఆ గ్రహణాన్ని సూర్య గ్రహణం అని పిలుస్తాం. ఆ సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తే సంపూర్ణ సూర్యగ్రహణమని, కొద్ది భాగం కప్పేస్తే పాక్షిక గ్రహణం అని అంటాం. గ్రహణం నిప్పులు చెరుగుతూ అగ్ని వలయంలా కనిపిస్తే హైబ్రిడ్ సూర్య గ్రహణం. ఈ ఏడాది అటువంటి గ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడుతోంది.
Source link