Blog

Super moon నేటి రాత్రికి ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్‌’గా పున్నమి చంద్రుడు

[ad_1]

నేడు ఆకాశంలో చంద్రుడు సూపర్‌మూన్‌లా కనిపించనున్నాడు. సాధారణ పౌర్ణమి రోజున కనిపించే పరిమాణం, ప్రకాశం కంటే ఇవాళ కనిపించే చంద్రుడు 10 రెట్లు ఎక్కువగా మెరిసిపోతాడు. అలాగే, 30 శాతం పెద్దదిగా కనిపిస్తాడు. దీన్నే ‘స్ట్రాబెర్రీ మూన్’ అని కూడా పిలుస్తారు. చంద్రుడు భూమికి మరింత సమీపంలోకి రావడం వల ఇలా జరుగుతుంది. సాధారణ రోజుల్లో కన్నా చంద్రుడు మరో 16 వేల మైళ్ల మేర భూమికి దగ్గరగా వస్తాడు.దీన్నే ‘పెరిజీ’ అని పిలుస్తారు.



[ad_2]

Source link

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close