Blog
Super Blue Moon: ఆకాశంలో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్ బ్లూ మూన్.. మళ్లీ 14 ఏళ్ల తర్వాతే !
Super Blue Moon: నేడు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. మరికొన్ని గంటల్లో సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వనుంది. అయితే ఈ ఆగస్టు నెలలోనే బ్లూ మూన్ కనిపించడం ఇది రెండోసారి కావడం మరో విశేషం. సాధారణంగా ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్ మూన్‌లు ఏర్పడుతూ ఉంటాయి.
Source link