Central JobsInter Jobs
SSC Stenographer Recruitment in Telugu(18/10/2019)
SSC Stenographer Recruitment in Telugu: ఎస్ఎస్‌సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్ఎస్‌సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SSC Stenographer Recruitment
చివరి తేదీ:18/10/2019
SSC Stenographer Recruitment in వివరాలు:
సంస్థ పేరు:స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్ పోస్టులు,
చివరి తేదీ:18/10/2019
స్థలం:దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్,స్కిల్ టెస్ట్ ద్వారా.
SSC Stenographer Recruitment పోస్టులవారీగా వివరాలు :
స్టెనోగ్రాఫర్ C&D
మొత్తం పోస్టులు :వివిధ
విద్యార్హత అనుభవం:
ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకునే వాళ్ళ విద్యఅర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంటర్మీడియట్ ఉతీర్ణతను కలిగివుండాలి,
వయో పరిమితి:
ఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు 18-30 సంవత్సరాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,
Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)
SBI Apprentice Recruitment in Telugu(06/10/2019)
జీతం:
ఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫిసు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:18/10/2019
ఆన్లైన్ లో ఫీజు చెలించడానికి చివరి తేదీ :20/10/2019
అఫ్ లైన్ లో ఫీజు చెలించాడని పత్రం చివరి తేదీ :20/10/2019
అఫ్ లైన్ లో పత్రం ద్వారా ఫీజు చెలించాడని చివరి తేదీ(బ్యాంకు టైం) :22/10/2019
కంప్యూటర్ పరీక్షా తేదీ :05/05/2020 నుండి 07/05/2020
Southern Region లి పరీక్షా కేంద్రాలు:
వరంగల్(8603),తిరుపతి(8006),
గుంటూరు(8001),కర్నూల్(8003),
రాజముండ్రి(8004),
విశాఖపట్నం(8007),విజయవాడ
(8008),Chennai(8201),కోఇమ్బటోరె
(8202),మదురై(8204),తిరుచిరాపల్లి
(8206),తిరునెల్వేలి(8207),పుదుచ్చేరి
(8401), హైదరాబాద్(8601),
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్:క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.