Central JobsDiploma Jobs.Graduation jobsIT JobsPG Jobs

SSC Recruitment in Telugu(12/09/2019)

SSC Recruitment in Telugu: ఎస్ఎస్‌సీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్ఎస్‌సీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SSC Recruitment

SSC-Recruitment-Telugu
SSC-Recruitment-Telugu

చివరి తేదీ:12/09/2019

SSC Recruitment వివరాలు:

సంస్థ పేరు:స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ)
పోస్టు పేరు: జూనియ‌ర్ ఇంజినీర్‌ పోస్టులకు,
చివరి తేదీ:12/09/2019
స్థలం:ఏపీ, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంట‌ర్వ్యూ ద్వారా.

SSC Recruitment పరీక్షా కేంద్రాలు:

గుంటూరు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబ‌త్తూరు, మ‌దురై, సేలం, తిరుచిరాప‌ల్లి, తిరున‌ల్వేలి, వెల్లూరు, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

విద్యార్హత అనుభవం:

ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ,బీటెక్,డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ కలిగివుండాలి,

వయో పరిమితి:

ఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా వాట‌ర్ క‌మిష‌న్‌, ప‌బ్లిక్ వ‌ర్క్స్ పోస్టుల‌కు 32 ఏళ్లు; మిగిలిన‌వాటికి 30 ఏళ్లు మించి ఉండకూడదు.

జీతం:

ఎస్ఎస్‌సీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 14/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/09/2019
పేమెంట్ చివరి తేదీ:16/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై : క్లిక్ చేయండి

HMT Recruitment in Telugu(15/10/2019)

FCI Recruitment in Telugu(27/10/2019)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్ఎస్‌సీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close