Central JobsGraduation jobsPG Jobs

SSC JHT Recruitment Telugu(26-09-2019)

SSC JHT Recruitment Telugu: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీని ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని.. జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SSC JHT Recruitment

SSC-JHT-Recruitment-Telugu
SSC-JHT-Recruitment-Telugu

చివరి తేదీ:26/09/2019

SSC JHT వివరాలు:

సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT)
పోస్టు పేరు:జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్.
చివరి తేదీ: 26/09/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌ ద్వారా.

SSC JHT పోస్టులవారీగా వివరాలు:

జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్,
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్,
సెంట్రల్ సెక్రటేరియట్,
రైల్వే బోర్డులు,
కేంద్ర మంత్రిత్వ శాఖలు,
పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం పోస్టులు:పోస్టుల సంఖ్యను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తర్వాత ప్రకటిస్తుంది.

విద్యార్హత అనుభవం:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క విద్యార్హత మాస్టర్ డిగ్రీ (హిందీ,ఇంగ్లిష్) ట్రాన్స్‌లేషన్‌(హిందీ,ఇంగ్లిష్) డిప్లొమా,సర్టిఫికేట్ ఆనుభ‌వం.

వయో పరిమితి:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 కి మించి వుందా కూడదు.

జీతం:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 35,400 నుండి 1,42,400 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:26/09/2019

ముఖ్యమైన లింకులు:

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JHT) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close