10th JobsCentral JobsInter Jobs
SSC CHSL Recruitment in Telugu|(10+2) APPLY NOW
SSC CHSL Recruitment in Telugu: ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SSC CHSL Recruitment
చివరి తేదీ:10/01/2020
SSC CHSL Recruitment వివరాలు:
సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ)
పోస్టు పేరు: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పోస్టులు,
చివరి తేదీ: 10/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(టైర్-1), డిస్క్రిప్టివ్ టెస్ట్(టైర్-2), స్కిల్/ టైపింగ్ టెస్ట్(టైర్-3) ఆధారంగా.
SSC CHSL Recruitment in Telugu పోస్టుల వివరాలు:
లోయర్ డివిజన్ క్లర్క్
పోస్టల్ అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
గ్రేడ్ -A డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం పోస్టులు —
SSC CHSL Recruitment in Telugu ప్రాంతాల వారీగా పరీక్షా సెంటర్లు
S No | Examination Centres & Centre Code | SSC Region and States/ UTs under the jurisdiction of the Region | Address of the Regional Offices/ Website |
1 | Bhagalpur (3201), Darbhanga (3202), Muzaffarpur (3205), Patna (3206), Purnea (3209), Agra (3001), Bareilly (3005), Gorakhpur (3007), Jhansi (3008), Kanpur (3009), Lucknow (3010), Meerut (3011), Prayagraj (3003), Varanasi (3013). | Central Region (CR)/ Bihar and Uttar Pradesh | Regional Director (CR), Staff Selection Commission, 34-A, Mahatma Gandhi Marg, Civil lines, Kendriya Sadan, Prayagraj – 211001. (http://www.ssc-cr.org) |
2 | Port Blair (4802), Ranchi (4205), Balasore (4601), Berhampore(Odisha) (4602), Bhubaneshwar (4604), Cuttack (4605), Dhenkenal (4611), Rourkela (4610), Sambalpur (4609), Gangtok (4001), Hooghly (4418), Kolkata (4410), Siliguri (4415). | Eastern Region (ER)/ Andaman & Nicobar Islands, Jharkhand, Odisha, Sikkim and West Bengal | Regional Director (ER), Staff Selection Commission, 1st MSO Building, (8th Floor), 234/4, Acharya Jagadish Chandra Bose Road, Kolkata, West Bengal-700020 (www.sscer.org) |
3 | Kavaratti(9401), Belagavi (9002), Bengaluru (9001), Hubballi (9011), Kalaburagi (Gulbarga) (9005), Mangaluru (9008), Mysuru (9009), Shivamogga (9010), Udupi (9012). Ernakulam (9213), Kannur (9202), Kollam (9210), Kottayam (9205), Kozhikode (9206), Thrissur (9212), Thiruvananthapuram (9211). | Karnataka, Kerala Region (KKR)/ Lakshadweep, Karnataka and Kerala | Regional Director (KKR), Staff Selection Commission, 1st Floor, “E” Wing, Kendriya Sadan, Koramangala, Bengaluru, Karnataka-560034 (www.ssckkr.kar.nic.in) |
4 | Bilaspur (6202), Raipur (6204), Durg-Bhilai (6205), Bhopal (6001), Gwalior (6005), Indore (6006), Jabalpur (6007), Satna (6014), Sagar (6015), Ujjain (6016), | Madhya Pradesh Sub-Region (MPR)/ Chhattisgarh and Madhya Pradesh | Dy. Director (MPR), Staff Selection Commission, J-5, Anupam Nagar, Raipur, Chhattisgarh-492007 (www.sscmpr.org) |
5 | Itanagar (5001), Dibrugarh (5102), Guwahati(Dispur) (5105), Jorhat (5107), Silchar (5111), Imphal (5501), Churachandpur (5502), Ukhrul (5503), | North Eastern Region (NER)/ Arunachal Pradesh, Assam, Manipur, | Regional Director (NER), Staff Selection Commission, Housefed Complex, |
Shillong (5401), Aizwal (5701), Kohima (5302), Agartala (5601). | Meghalaya, Mizoram, Nagaland and Tripura. | Last Gate, Beltola- Basistha Road, P. O. Assam Sachivalaya, Dispur, Guwahati, Assam- 781006 (www.sscner.org.in) | |
6 | Delhi (2201), Ajmer (2401), Alwar (2402), Bharatpur (2403), Bikaner (2404), Jaipur (2405), Jodhpur (2406), Kota (2407), Sriganganagar (2408), Udaipur (2409), Sikar (2411), Dehradun (2002), Haldwani (2003), Haridwar (2005), Roorkee (2006). | Northern Region (NR)/ Delhi, Rajasthan and Uttarakhand | Regional Director (NR), Staff Selection Commission, Block No. 12, CGO Complex, Lodhi Road, New Delhi-110003 |
(www.sscnr.net.in) | |||
7 | Chandigarh/ Mohali (1601), Hamirpur (1202), Shimla (1203), Jammu (1004), Samba (1010), Srinagar(J&K) (1007), Leh (1005), Amritsar (1404), Jalandhar (1402), Ludhiana (1405). | North Western Sub-Region (NWR)/ Chandigarh, Haryana, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh and Punjab | Dy. Director (NWR), Staff Selection Commission, Block No. 3, Ground Floor, Kendriya Sadan, Sector-9, Chandigarh- 160009 (www.sscnwr.org) |
8 | Chirala (8011), Guntur (8001), Kakinada (8009), Kurnool (8003), Nellore (8010), Rajahmundry (8004), Tirupati (8006), Vizianagaram (8012), Vijaywada (8008), Vishakhapatnam (8007), Puducherry (8401), Chennai (8201), Coimbatore (8202), Madurai (8204), Salem (8205), Tiruchirapalli (8206), Tirunelveli (8207), Vellore (8208), Hyderabad (8601), Karimnagar (8604), Warangal (8603). | Southern Region (SR)/ Andhra Pradesh, Puducherry, Tamil Nadu and Telangana. | Regional Director (SR), Staff Selection Commission, 2nd Floor, EVK Sampath Building, DPI Campus, College Road, Chennai, Tamil Nadu-600006 (www.sscsr.gov.in) |
9 | Panaji (7801), Ahmedabad (7001), Anand (7011), Gandhinagar (7012), Mehsana (7013), Rajkot (7006), Surat (7007), Vadodara (7002), Amravati (7201), Aurangabad (7202), Jalgaon (7214), Kolhapur (7203), Mumbai (7204), Nagpur (7205), Nanded (7206), Nashik (7207), Pune (7208). | Western Region (WR)/ Dadra and Nagar Haveli, Daman and Diu, Goa, Gujarat and Maharashtra | Regional Director (WR), Staff Selection Commission, 1st Floor, South Wing, Pratishtha Bhawan, 101, Maharshi Karve Road, Mumbai, Maharashtra-400020 |
(www.sscwr.net) |
విద్యార్హత అనుభవం:
ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఇంటర్ ఉత్తీర్ణత. కాగ్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు మాత్రం మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి.
వయో పరిమితి:
ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 27 ఏళ్లు మించకూడదు.
జీతం:
ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 19900 నుండి 81100 వరకు ఉంటుంది
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 03/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:10/01/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్ఎస్‌సీ-సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.