Central JobsGraduation jobsPG Jobs
SSC CGL Recruitment in Telugu(25/11/2019)
SSC CGL Recruitment in Telugu: స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్-టెక్నికల్ మరియు ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SSC CGL Recruitment
చివరి తేదీ:25/11/2019
SSC CGL Recruitment వివరాలు:
సంస్థ పేరు: స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)
పోస్టు పేరు: నాన్-టెక్నికల్ మరియు ఇతర పోస్టులు,
చివరి తేదీ: 25/11/2019
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష(టైర్-1, టైర్-2, టైర్-3) ఆధారంగా.
SSC CGL Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
అకౌంటెంట్
జూనియర్ అకౌంటెంట్
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్,అప్పర్ డివిజన్ క్లర్క్
ట్యాక్స్ అసిస్టెంట్
అప్పర్ డివిజన్ క్లర్క్
ఆడిట్ ఆఫీసర్ అసిస్టెంట్
అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్
సెక్షన్ ఆఫీసర్స్ అసిస్టెంట్
అసిస్టెంట్
ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్
ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
ఎగ్జామినర్ ఇన్‌స్పెక్టర్
నార్కోటిక్స్ ఇన్‌స్పెక్టర్
సూపరింటెండెంట్ అసిస్టెంట్
డివిజనల్ అకౌంటెంట్
CBI,CBN-సబ్ ఇన్‌స్పెక్టర్
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
ఆడిటర్
ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్
సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
పోస్టల్ శాఖ ఇన్‌స్పెక్టర్
విద్యార్హత అనుభవం:
స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ. అకౌంట్స్ ఆఫీసర్,ఆడిట్ ఆఫీసర్ పోస్టులకు సీఏ,సీఎంఏ,సీఎస్,పీజీ డిగ్రీ (కామర్స్,ఎకనామిక్స్,బిజినెస్ స్టడీస్)ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.
వయో పరిమితి:
స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించకూడదు. పోస్టుల వారీగా సడలింపులు ఉంటాయి.
జీతం:
స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 47600 నుండి 151100 వరకు ఉంటుంది.పోస్టుల వారీగా.
SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu(18/11/2019)
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:25/11/2019
ఫీజు చివరి తేదీ:27/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
Telangana Postal Circle Recruitment in Telugu(14/11/2019)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC)ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్థాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.