Andhra PradeshCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsInter JobsLatest Govt JobsTelangana
SSC 1357 Posts Recruitment in Telugu |Apply Online
SSC Recruitment in Telugu: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SSC Recruitment
చివరి తేదీ: 20/03/2020
SSC Recruitment వివరాలు:
సంస్థ పేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 20/03/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
SSC Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ల్యాబ్ అసిస్టెంట్
టెక్నికల్ ఆఫీసర్
జూనియర్ ఇంజినీర్
సైంటిఫిక్ అసిస్టెంట్
ఫీల్డ్ అసిస్టెంట్
టెక్నికల్ ఆఫీసర్
స్టోర్ కీపర్ గ్రేడ్-II
మొత్తం పోస్టులు – 1357
విద్యార్హత అనుభవం:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి హయ్యర్ సెకండరీ(10+2), మెట్రిక్యులేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-40 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
జీతం:
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35400 నుండి 112400 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
పరీక్షా కేంద్రాలు :
హైదరాబాద్,కర్నూల్,విజయవాడ, విశాఖపట్నం,చెన్నై, మదురై,
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు -100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 21/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 20/03/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.
(A) | After successful submission of online Application Form, candidates must take a print out of the online Application Form for submitting the same along with requisite documents, duly self-attested, as and when called for by the Commission after the conduct of Computer Based Examination. |
(B) | If a candidate is finally selected and does not receive any correspondence from the concerned User Department within a period of one year after declaration of result, he/ she must communicate immediately with the concerned User Department. |
(C) | Fee payable: Rs 100/- (Rs. one hundred only). Women candidates and candidates belonging to Scheduled Caste (SC), Scheduled Tribe (ST), Persons with disability (PwD) and Ex-servicemen (ESM) eligible for reservation are exempted from payment of fee. |
(D) | All the candidates qualified for Document Verification will be required to appear for Document Verification in the Regional Office to which the Post-category belongs. |