10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI JobsPG JobsSports Jobs
SSB Constable Recruitment in Telugu
SSB Constable Recruitment in Telugu: సశస్త్ర సీమాబల్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-సి కానిస్టేబుల్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సశస్త్ర సీమాబల్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సశస్త్ర సీమాబల్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SSB Constable Recruitment
చివరి తేదీ:12/08/2019
SSB Constable Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: సశస్త్ర సీమాబల్
పోస్టు పేరు: గ్రూప్-సి కానిస్టేబుల్,
చివరి తేదీ: 12/08/2019
స్థలం: దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా,
ఎంపిక విధానం: బయోమెట్రిక్ ఎగ్జామినేషన్, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్, ఫీల్డ్ ట్రయల్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్
పరీక్షల ద్వారా.
SSB Constable Recruitment పోస్టులవారీగా వివరాలు:
క్రీడా విభాగాలవారీగా ఖాళీలు..
ఫుట్‌బాల్ – 05
బాస్కెట్ బాల్ – 15
హాకీ – 07
షూటింగ్ (స్పోర్ట్స్) – 09
ఆర్చరీ – 05
అథ్లెటిక్స్ – 30
జిమ్నాస్టిక్స్ – 07
రెజ్లింగ్ – 21
బాక్సింగ్ – 05
జూడో – 10
వెయిట్ లిఫ్టింగ్ – 06
బాడీ బిల్డింగ్ – 02
సైక్లింగ్ – 03
ఈక్వెస్ట్రియన్ – 03
బ్యాడ్మింటన్ – 04
తైక్వాండో – 08
స్విమ్మింగ్ – 10
మొత్తం పోస్టులు – 150
విద్యార్హత అనుభవం:
సశస్త్ర సీమాబల్ నోటిఫికేషన్ ప్రకారం పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. సంబంధిత క్రీడా విభాగంలో దేశం తరఫున ఆడటం లేదా గతేడాది ఒలింపిక్స్, ప్రపంచ కప్, ఆసియన్ గేమ్స్ ఈవెంట్లలో పాల్గొని ఉండాలి.
వయో పరిమితి:
సశస్త్ర సీమాబల్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి,నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు -100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 16/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/08/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
అప్లై నౌ లింక్: క్లిక్ చేయండి
ఆన్లైన్:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి,పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.