Blog
Srivari Temple: కొద్ది గంటల్లో చంద్రయాన్-3 కౌంట్‌డౌన్.. తిరుమలలో ఇస్రో శాస్త్రవేత్తలు పూజలు
Srivari Temple: ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్‌వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ విజయవంతమవ్వాలనే లక్ష్యంతో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రయోగానికి ముందు తిరుమలలో పూజలు చేసే ఆనవాయితీ కొనసాగించారు.
Source link