10th JobsBank JobsCentral JobsITI Jobs
SPP Hyderabad Recruitment |Apply now
SPP Hyderabad Recruitment in Telugu: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం జరిగింది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SPP Hyderabad Recruitment
చివరి తేదీ:08/02/2020
SPP Hyderabad Recruitment వివరాలు:
సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్
పోస్టు పేరు: జూనియర్ టెక్నీషియన్ పోస్టులు,
చివరి తేదీ: 08/02/2020
స్థలం: హైదరాబాద్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.
SPP Hyderabad Recruitment in Telugu పోస్టుల వివరాలు:
జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్) – 26
ఫైర్‌మెన్ – 03
మొత్తం పోస్టులు – 29
Sl. No. | Name of the Post | Requisite Qualification as on 01.01.2020 | Age limit as on 01.01.2020 |
1 | Jr. Technician (Printing) at W-1 Level | Full-time I.T.I. certificate in Printing and platemaking Trade viz., Litho Offset Machine Minder, Letter Press Machine Minder, Offset Printing, Platemaking, Electroplating, Hand Composing etc., as the case may be, along with one year NAC certificate from NCVT. | |
18 years to 25 years candidates should have born between 02.01.1995 to 01.01.2002 (both days Inclusive) | |||
10th Class Passed Certificate in Fireman training from Recognized Institution | |||
2 | Fireman at W-1 Level | Minimum height 5’ 5” (165 cm) and chest 31” – 33” (79-84 cms.)Each eye must have a full field vision | |
v. Colour blindness, squint or any morbid conditions of the eye shall be deemed to be a disqualification. |
విద్యార్హత అనుభవం:
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో పరిమితి:
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-25 ఏళ్లు మించకూడదు.
జీతం:
సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 7750 నుండి 19040 వరకు ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 400.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.
- NASA: అంగారకుడిపై ఆక్సిజన్ ఉత్పత్తి.. చరిత్ర సృష్టించిన నాసా రోవర్
- Chandrayaan Success: చంద్రయాన్ 4 లో నిన్ను పంపుతా.. ఉద్యోగం అడిగిన మహిళతో సీఎం వెటకారం
- Chandrayaan 3: పెళ్లికి ముందు హామీ.. భార్యకు చంద్రుడిపై ఎకరం భూమి కొన్న భర్త.. ధర ఎంతో తెలుసా?
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
- భూమి, చంద్రుడితో ఆదిత్య ఎల్1 సెల్ఫీలు.. వీడియో షేర్ చేసిన ఇస్రో
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/01/2020
దరఖాస్తులు చివరి తేదీ:08/02/2020
Opening of website link for applying Online application | 01-01-2020 to 08-02-2020 |
Payment of fee in online mode | 01-01-2020 to 08-02-2020 |
Tentative date of examination which will be conducted “Online” at selected centres | March/April-2020 |
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, హైదరాబాద్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.