10th JobsCentral JobsDiploma Jobs.Engineer JobsGraduation jobsInter JobsLatest Govt JobsPG Jobs
Sports Authority of India Recruitment in Telugu
Sports Authority of India Recruitment in Telugu: క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Sports Authority of India is an autonomous organization under the Administrative control of the Ministry of Youth Affairs and Sports with its Head office at Jawaharlal Nehru Sports Complex, Lodhi Road, New Delhi-110003, invites applications from the eligible candidates for engagement as Scientific staff in ANTHROPOMETRY, EXERCISE PHYSIOLOGY, STRENGTH & CONDITIONING, SPORTS MEDICINE, PHYSIOTHERAPY, MASSEUR/MASSEUSE, BIOCHEMISTRY, PHARMACY, NURSING ASSISTANT, LAB TECHNICIAN (MEDICAL & NON- MEDICAL LABS) at different level (Lead, Grade III, II, I) on contract basis at various SAI, Centers.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Sports Authority of India Recruitment
చివరి తేదీ: 15/02/2020
Sports Authority of India Recruitment వివరాలు:
సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 15/02/2020
స్థలం: దేశవ్యాప్తంగా .
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆఇంటర్వ్యూ ఆధారంగా.
Sports Authority of India Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఆంథ్రోప్రోమెట్రిస్ట్
బయోమెకనిస్ట్
సైకాలజిస్ట్
బయోకెమిస్ట్
ఫిజియోథెరపిస్ట్
తదితరాలు
మొత్తం పోస్టులు – 347
విద్యార్హత అనుభవం:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండలి.
వయో పరిమితి:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-45 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25,000 నుండి 150000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- China Astronauts: చంద్రుడికిపై 2030లోగా చైనా వ్యోమగాములు.. డ్రాగన్ కీలక ప్రకటన
- GSLV-F12 : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ శాటిలైట్
- The Cost of Car Insurance in the USA: A Comprehensive Guide
- The Best Car Accident Lawyers in California: Your Trusted Advocates
- Do You Need to Hire a Car Accident Lawyer
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/02/2020
దరఖాస్తులు చివరి తేదీ: 15/02/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.