Inter JobsITI JobsRailway jobs

Southern Railway Recruitment |3585 Posts

Southern Railway Recruitment in Telugu: సౌతెర్న్ రైల్వే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సౌతెర్న్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సౌతెర్న్ రైల్వే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

Southern Railway Recruitment

southern-railway-recruitment-3585-posts
southern-railway

చివరి తేదీ:30/12/2019

Southern Railway Recruitment వివరాలు:

సంస్థ పేరు: సౌతెర్న్సె సెంట్రల్ రైల్వే
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 30/12/2019
స్థలం: పెరంబూరు,గోల్డెన్ రాక్,పొందనూర్-(తమిళ్ నాడు)
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

Southern Railway Recruitment in Telugu పోస్టులవారీగా జోన్ల వివరాలు:

క్యారేజ్ వర్క్స్ – 1208
సెంట్రల్ వర్క్షాప్ – 723
సిగ్నల్ & టేలీకమ్యూనికేషన్ వర్క్షాప్ – 1654
మొత్తం పోస్టులు -3585

విద్యార్హత అనుభవం:

సౌతెర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 12th,ITI ఉతీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి:

సౌతెర్న్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 15-24 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

సౌతెర్న్ రైల్వే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
30000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 01/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:30/12/2019

ముఖ్యమైన లింకులు:


క్యారేజ్ వర్క్స్నో టిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
సెంట్రల్ వర్క్షాప్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
సిగ్నల్ & టేలీకమ్యూనికేషన్ వర్క్షాప్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సౌతెర్న్ రైల్వే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సౌతెర్న్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close