10th JobsCentral JobsDiploma Jobs.Inter JobsRailway jobs

SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu(18/11/2019)

SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu: సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కౌట్స్ అండ్ గైడ్స్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సౌత్ సెంట్రల్ రైల్వే విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SOUTH CENTRAL RAILWAY Recruitment

SOUTH-CENTRAL-RAILWAY-Recruitment-in-Telugu
SOUTH-CENTRAL-RAILWAY-Recruitment-in-Telugu

చివరి తేదీ:18/11/2019

SOUTH CENTRAL RAILWAY Recruitment వివరాలు:

సంస్థ పేరు: సౌత్ సెంట్రల్ రైల్వే
పోస్టు పేరు: స్కౌట్స్ అండ్ గైడ్స్ పోస్టులు,
చివరి తేదీ: 18/11/2019
స్థలం: సౌత్ జోన్లలో
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, సర్టిఫికెట్స్‌ ఆధారంగా.

SOUTH CENTRAL RAILWAY Recruitment in Telugu పోస్టులవారీగా జోన్ల వివరాలు:

వైజాగ్
చెన్నై
తిఱుచ్చుర్పల్లి
మధురై
పాలక్కాడ్
తిరువనంతపురం
సేలం
మొత్తం పోస్టులు -(పార్వతి జోన్ కి రెండేసి పోస్టులు)

విద్యార్హత అనుభవం:

సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ప‌దో తర‌గ‌తి, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, ప్రెసిడెంట్ స్కౌట్‌,గైడ్‌,రోవ‌ర్‌,రేంజ‌ర్‌.

వయో పరిమితి:

సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-33 ఏళ్లు మించ‌కూడ‌దు.

Read also: ITI LIMITED Recruitment in Telugu(31/10/2019)

జీతం:

సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 250.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 20/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:18/11/2019

Read also: INDIAN BANK Recruitment in Telugu(08/11/2019)

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

చిరునామా: Railway Recruitment Cell,Southern Railway,3rd floor,no-5,Dr.p.v.cherian Crescent Road,Egmore,Chennai-600008.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close