10th JobsCentral JobsDiploma Jobs.Graduation jobsInter JobsITI JobsPG Jobs
South Central Coalfield Limited Recruitment in Telugu
South Central Coalfield Limited Recruitment in Telugu: కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ మ్యాన్ వపర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
South Central Coalfield Limited Recruitment
చివరి తేదీ:04/10/2019
South Central Coalfield Limited Recruitment వివరాలు:
సంస్థ పేరు:కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ:04/10/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం:రాతపరీక్ష,స‌్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ ద్వారా.
South Central Coalfield Limited Recruitment పోస్టులవారీగా వివరాలు :
ఎం ట్ స్ సర్వేయర్ -20390
అకౌంట్స్ చ్లెర్క్స్ -322
అకౌంటెంట్స్ -140
జూనియర్ క్లర్క్ -382
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రో అసిస్టెన్స్ -5224
స్టెనోగ్రాఫేర్ ఇంగ్లీష్ -1600
స్టెనోగ్రాఫేర్ హిందీ -1600
సెక్రటేరియల్ అసిస్టెంట్ -560
ఎలక్ట్రీషియన్ -5970
ఫిట్టర్ పోస్ట్’స్ -4376
వెల్డర్ [Gas And Electric]-3200
వెల్డర్ [Mig & Arg]-4380
టర్నర్ -7430
మాచినిస్ట్స్ -6135
డీజిల్ మెకానిక్ -4850
ద్రూట్స్మన్ [Civil]-2480
ద్రూట్స్మన్ [ Mechanical]-3798
ప్లంబర్ -5670
ట్రేడ్ సూపెర్వైసోర్స్ -2230
కార్పెంటర్ -4200
హెవీ వెహికల్ డ్రైవర్స్ -1250
ఫోర్క్ లిఫ్ట్ ఒపేరాతోర్స్ -720
సివిల్ ఇంజనీర్ -640
ఇంజనీర్స్-430
జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ -430
అసిస్టెంట్ మేనేజర్ -178
మొత్తం పోస్టులు :88585
విద్యార్హత అనుభవం:
ఐఎల్‌బీఎస్ నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా పదవ తరగతి,ఇంటర్,డిప్లొమా,డిగ్రీ,ఐ ట్ ఐ,హెవీ వెహికల్ లైసెన్స్ తో పాటు అనుభవం కలిగివుండాలి,
వయో పరిమితి:
కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18 నుండి 33 ఏళ్లు మించి ఉండకూడదు.
జీతం:
కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 300
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – 180
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 17/08/2019
దరఖాస్తులు చివరి తేదీ:04/10/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి
HMT Recruitment in Telugu(15/10/2019)
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కేంద్ర దక్షిణ బొగ్గుగనుల లిమిటెడ్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.