Blog
Solar Eclipse 2022 గ్రహణం సమయంలో ఇలా చేస్తే శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం
ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం అక్టోబరు 25న ఏర్పడనుండగా.. భారత్‌లో ఇది కనువిందు చేయనుంది. దీపావళి మర్నాడు సంభవించే ఈ గ్రహణం భారత కాలమాన ప్రకారం సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 5.42 గంటలకు ముగియనుంది. అంటే దాదాపు 1.15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతోపాటు ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనిపిస్తుంది. అయితే, ఇది అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాల్లోని ఐజ్వాల్, దిబ్రూగఢ్, ఇంఫాల్, ఇటానగర్, కోహిమ, శివ్‌సాగర్, సిల్చార్, తమేలాంగ్ తదితర ప్రాంతాల్లో మాత్రం గ్రహణం కనిపించదు.
Source link