Blog
Solar Eclipse 2022 ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం నేడు.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?
సూర్య గ్రహణం (solar eclipse) 2022 భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించ పోవడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రకియను ప్రాచీన హిందూ మతానికి సంబంధించిన సూర్య సిద్ధాంతంలో కూడా వివరించారు. సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే సంభవిస్తుంది. పూర్వకాలంలో గ్రహణాలు అశుభానికి సూచికగా భావించేవారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడి పట్టపగలే చిమ్మ చీకట్లు కమ్ముకుంటే ప్రజలు భయాందోళనకు గురయ్యేవారు.
Source link