Central JobsDiploma Jobs.Engineer JobsITI Jobs

SPMCIL Recruitment in Telugu |currency printing

SPMCIL Recruitment in Telugu: ముంబ‌యిలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌-ఎస్‌పీఎంసీఐఎల్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-బి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్‌పీఎంసీఐఎల్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్‌పీఎంసీఐఎల్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SPMCIL Recruitment

smpcil-recruitment-in-telugu
smpcil-recruitment

చివరి తేదీ:03/01/2020

SPMCIL Recruitment వివరాలు:

సంస్థ పేరు: సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌
పోస్టు పేరు: గ్రూప్-బి పోస్టులు,
చివరి తేదీ: 03/01/2020
స్థలం: ముంబైలో.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా.

SPMCIL Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జూనియ‌ర్ ఆఫీస్ అసిస్టెంట్‌
సూప‌ర్‌వైజ‌ర్‌
సెక్ర‌టేరియ‌ల్ అసిస్టెంట్‌
బులియ‌న్ అసిస్టెంట్‌
టెక్నీషియ‌న్‌ జూనియ‌ర్
మొత్తం పోస్టులు -30

VACANCIES/RESERVATION

Sl. No. Name of the Post/ Level Scale of Pay No. of Posts** Qualifications (As on 03.01.2020 ) Age Limit (As on 03.01.2020 )
01 Supervisor (Safety Officer) S-1 Rs.26000-100000/- in IDA Pattern of Pay Scale (Other allowances as admissible) UR- 1         Total :1 Essential ( A) Possesses a Degree in any branch of Engineering or Technology, and practical experience of working in any factory in a supervisory capacity for a period of not less than two years, or experience of not less than five years in training education, consultancy or research in accident prevention in any industry OR (b) Possess: (i)1st Class Degree in Physics or Chemistry or 1st Class Diploma in any 30 Years

VACANCIES/RESERVATION

        branch of Engineering or Technology And (ii) Practical experience of working in any factory in a Supervisory capacity for a period of not less than five years: and (c) Possesses adequate knowledge of Marathi language. (d )A Diploma in Industrial Safety rom the recognized Institution.  
02 Junior Office Assistant B-3 Rs.8350-20470/- in /- (Pre-revised) IDA Pattern of Pay Scale (Other allowances as admissible) UR- 5 OBC- 1       Total :6 Essential: Graduate with at least 55% marks and computer knowledge with typing speed in English @ 40 wpm./Hindi @30 wpm Desirable: Proficiency in office assistance. 28 Years
03 Secretarial Assistant B-4 Rs.8500-20850/- in /- (Pre-revised) IDA Pattern of Pay Scale (Other allowances as admissible)     UR- 1         Total :1 Essential: Graduate with at least 55% marks, computer knowledge, stenography/shorthand (English) @80 wpm and English typing @ 40 wpm.   Desirable: Proficiency in secretarial job. 28 Years
04 Junior Bullion Assistant B-3 Rs.8350-20470/- in /- (Pre-revised) IDA Pattern of Pay Scale (Other allowances as admissible) UR- 3   OBC- 1         Total :4 Essential: Graduate with at least 55% marks and computer knowledge with typing speed in English @ 40 wpm./Hindi @30 wpm Desirable: Proficiency in office assistance. 28 Years

JUNIOR TECHNICIAN- (W-1 Level), IDA Pattern

Sl. No. Name of the Post/ Level Scale of                     Pay No. of Posts Qualifications (As on 03.01.2020) Age Limit (As on 03.01.2020 )
01 Junior Technician W-1 level Rs.7750-19040/-(Pre- revised) in IDA Pattern of Pay Scale (Other allowances as admissible)   Turner:06 UR-05 OBC-01     Electrician :02 UR-01 OBC- 01     Electronics : 02 UR -02      Furnace man: 04 UR -03 OBC- 01     Gold Smith:03 UR -03       Carpentary:01 UR- 01           TOTAL: 18   Essential : : Full Time I.T.I. Certificate in Turner Trade Desirable: Diploma Holders in the above respective trade.   Essential : Full Time I.T.I. Certificate in Electric Trade Desirable: Diploma Holders in the above respective trade.   Essential : Full Time I.T.I. Certificate in Electronics Trade Desirable: Diploma Holders in the above respective trade.   Essential : I.T.I. Certificate in Foundry/Blacksmith Trade Desirable: Diploma Holders in the above respective trade.     Essential : I.T.I. Certificate in Goldsmith Trade Desirable: Diploma Holders in the above respective trade.     Essential : I.T.I. Certificate in Carpentry Trade Desirable: Diploma Holders in the above respective trade. 25 Years

విద్యార్హత అనుభవం:

ఎస్‌పీఎంసీఐఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

ఎస్‌పీఎంసీఐఎల్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-30 ఏళ్లు మించ‌కూడ‌దు. sc,st,obc,వాళ్ళకి ప్రత్యేక సడలింపులు కలవు.

జీతం:

ఎస్‌పీఎంసీఐఎల్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
7750 నుండి 100000 వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 472.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 18/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:03/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎస్‌పీఎంసీఐఎల్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్‌పీఎంసీఐఎల్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close