Latest Govt JobsUncategorized

Singareni Recruitment in Telugu | సింగ‌రేణిలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

Singareni Recruitment in Telugu:సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్ట‌ర్ ట్రెయినీ,ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ,వెల్డ‌ర్ ట్రెయినీ, మెషినిస్ట్ ట్రెయినీ,మోటార్ మెకానిక్ ట్రెయినీ, మౌల్డ‌ర్ ట్రెయినీ,జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ సింగరేణి నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

Singareni Recruitment in Telugu

singareni-recruitment-in-telugu
singareni-recruitment-in-telugu

చివరి తేదీ:04.02.2021.

సింగ‌రేణి Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:సింగరేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌)
పోస్టు పేరు:ఫిట్ట‌ర్ ట్రెయినీ,ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ,వెల్డ‌ర్ ట్రెయినీ,మెషినిస్ట్ ట్రెయినీ,మోటార్ మెకానిక్ ట్రెయినీ,మౌల్డ‌ర్ ట్రెయినీ,జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు
చివరి తేదీ: 04.02.2021
స్థలం:కొత్త‌గూడెం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

 లోక్‌ల్ జిల్లాలు: ఖ‌మ్మం, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌

‣ నాన్ లోక‌ల్ జిల్లాలు: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి.

సింగ‌రేణి పోస్టుల వివరాలు:

  • ఫిట్ట‌ర్ ట్రెయినీ:128 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ: 51 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • వెల్డ‌ర్ ట్రెయినీ: 54 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • మెషినిస్ట్ ట్రెయినీ: 22 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • మోటార్ మెకానిక్ ట్రెయినీ‌:  14 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • మౌల్డ‌ర్ ట్రెయినీ: 19 (పురుష అభ్య‌ర్థికి మాత్ర‌మే)
  • జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు: 84 (మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే)
  • మొత్తం పోస్టులు –  372

విద్యార్హత:

  • ఫిట్ట‌ర్ ట్రెయినీ:ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు ఫిట్ట‌ర్ ట్రేడ్‌లో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్(ఐటీఐ)
  • ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ:ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు ఎల‌క్ట్రీషియ‌న్‌ ట్రేడ్‌లో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్(ఐటీఐ)
  • వెల్డ‌ర్ ట్రెయినీ:‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తోపాటు వెల్డ‌ర్‌‌ ట్రేడ్‌లో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్(ఐటీఐ)
  • మెషినిస్ట్ ట్రెయినీ:ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటుమెషినిస్ట్ ట్రేడులో రెండేళ్ల‌ ఇన్‌స్టిట్యూష‌నల్ మెషినిస్ట్ ట్రేడులో రెండేళ్ల‌ ఇన్‌స్టిట్యూష‌నల్
  • మోటార్ మెకానిక్ ట్రెయినీ‌:ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో పాటు మోటార్ మెకానిక్ ట్రేడ్‌లో నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్‌
  • మౌల్డ‌ర్ ట్రెయినీ:ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో ఫౌండ్రీమెన్‌‌ ట్రేడ్‌లో నేష‌న‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ ఒకేష‌న‌ల్ ట్రెయినింగ్ జారీ చేసిన నేష‌న‌ల్ అప్రెంటిస్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
  • జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు:ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు డిప్లొమా/ జీఎన్ఎం స‌ర్టిఫికెట్ కోర్సు/ బీఎస్సీ (న‌ర్సింగ్‌) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు:

  • ఫిట్ట‌ర్ ట్రెయినీ:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • ఎల‌క్ట్రీషియ‌న్ ట్రెయినీ:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • వెల్డ‌ర్ ట్రెయినీ:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • మెషినిస్ట్ ట్రెయినీ:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • మోటార్ మెకానిక్ ట్రెయినీ‌:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • మౌల్డ‌ర్ ట్రెయినీ:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
  • జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సులు:18-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం:

సింగ‌రేణి పోస్టులకు జీతం పోస్టుకు తగినట్టు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

సింగ‌రేణి పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 200/-

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 04.02.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close