10th JobsCentral JobsITI Jobs

SHAR Recruitment in Telugu(29/11/2019)

SHAR Recruitment in Telugu: స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్(షార్‌) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నిషియ‌న్‌-బి పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ షార్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. షార్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SHAR Recruitment

SHAR-Recruitment-in-Telugu
SHAR-Recruitment-in-Telugu

చివరి తేదీ:29/11/2019

SHAR Recruitment వివరాలు:

సంస్థ పేరు: ఇండియ‌న్ స్పేస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్(ఇస్రో)కి చెందిన స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్(షార్‌)
పోస్టు పేరు: టెక్నిషియ‌న్‌-బి పోస్టులు,
చివరి తేదీ: 29/11/2019
స్థలం: నెల్లూరు (AP)
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: స‌్క్రీనింగ్, రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.

SHAR Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:

టెక్నిషియ‌న్‌-B
మొత్తం పోస్టులు -90

విద్యార్హత అనుభవం:

షార్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ప‌దోత‌ర‌గ‌తి, స‌ంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.

వయో పరిమితి:

షార్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

షార్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21,700 నుండి 69,100వరకు ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 100.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:29/11/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి(server is slow if page not found refresh Page)

ఎలా అప్లై చేయాలి:

ముందుగా షార్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు షార్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close