Uncategorized

SERP Recruitment in Telugu(12/09/2019)

SERP Recruitment in Telugu: తెలంగాణ సెర్ప్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ తెలంగాణ సెర్ప్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ సెర్ప్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SERP Recruitment

SERP-Recruitment-Telugu
SERP-Recruitment-Telugu

చివరి తేదీ:12/09/2019

SERP Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు: సొసైటీ ఫ‌ర్ ఎలిమినేష‌న్ ఆఫ్ రూర‌ల్ పావ‌ర్టీ
పోస్టు పేరు: జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్,
చివరి తేదీ: 12/09/2019
స్థలం: హైద‌రాబాద్.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

SERP Recruitment పోస్టులవారీగా వివరాలు:

ప్రొడ‌క్ష‌న్ అండ్ స‌ప్లై చైన్‌ – 01
సేల్స్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ – 01
క్వాలిటీ మేనేజ్‌మెంట్ – 01
మొత్తం పోస్టులు – 03

విద్యార్హత అనుభవం:

తెలంగాణ సెర్ప్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత పీజీతోపాటు ఐదేళ్ల అనుభవం

వయో పరిమితి:

తెలంగాణ సెర్ప్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 50కి మించి వుడా కూడదు.

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

SBI Apprentice Recruitment in Telugu(06/10/2019)

జీతం:

తెలంగాణ సెర్ప్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 12laks(సంవత్సరానికి)ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు – ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 04/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా తెలంగాణ సెర్ప్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు తెలంగాణ సెర్ప్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి ఈ మెయిల్ ద్వారా పంపవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close