Andhra PradeshCentral JobsGovt JobsGraduation jobsInter JobsLatest Govt JobsTelangana
Secretariat Recruitment in Telugu |12th
Secretariat Recruitment in Telugu: ఈశాన్య రాష్ట్రాల ప్రాతిపదికన భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ కేబినెట్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కేబినెట్ సెక్రటేరియట్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
Secretariat Recruitment
చివరి తేదీ: 31/08/2020
Secretariat Recruitment వివరాలు:
సంస్థ పేరు: భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్
పోస్టు పేరు: ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు,
చివరి తేదీ: 31/08/2020
స్థలం: దేశ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుడ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
Secretariat Recruitment in Telugu పోస్టుల వివరాలు:
ఫీల్డ్ అసిస్టెంట్లు
మొత్తం పోస్టులు -12
విద్యార్హత అనుభవం:
కేబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండలి.
వయో పరిమితి:
కేబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-27 ఏళ్లు మించకూడదు. పోస్టును అనుసరించి విరివిగా.
జీతం:
కేబినెట్ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21,700 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – ఫీజు లేదు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.
- నేడు భూమికి దగ్గరగా అరుదైన తోకచుక్క..50వేల ఏళ్ల తర్వాత.. భారత్‌లో కనిపిస్తుందా?
- NASA నా శక్తి సన్నగిల్లింది.. ఇక సెలవు: మార్స్‌పైకి నాసా ప్రయోగించిన ఇన్సైట్ రోవర్
- EctoLife అమేజింగ్.. ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనే ‘గర్భం’ ఇది!
- Artemis 1 Mission నేడు భూమిపైకి నాసా క్యాప్సుల్.. మీరూ లైవ్‌లో చూడొచ్చు ఇలా
- Egg Drop from Space గుడ్డును అంతరిక్షం నుంచి జారవిడిచిన నాసా మాజీ శాస్త్రవేత్త.. తర్వాత ఏం జరిగింది?
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 09/08/2020
దరఖాస్తులు చివరి తేదీ: 31/08/2020
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా కేబినెట్ సెక్రటేరియట్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు కేబినెట్ సెక్రటేరియట్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా సబ్మిటే చేయవలసి ఉంటుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
కేబినెట్ సెక్రటేరియట్, రూమ్ నం.1001, బీ-01 వింగ్, 10వ అంతస్థు, దీన్‌దయాళ్ అంత్యోదయా భవన్, సీజీవో కాంప్లెక్స్, లోదీ రోడ్, న్యూదిల్లీ-110003.