Central JobsEngineer JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

SEBI Recruitment in Telugu |APPLY ONLINE

SEBI Recruitment in Telugu: భార‌త ప్ర‌భుత్వ సంస్థ అయిన‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్‌ అఫ్ ఇండియా-సెబీ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస‌ర్‌ గ్రేడ్ ఎ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సెబీ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెబీ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SEBI Recruitment

sebi-recruitment-in-telugu
sebi-recruitment

చివరి తేదీ: 23/03/2020

SEBI Recruitment వివరాలు:

సంస్థ పేరు: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్‌ అఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆఫీస‌ర్‌ గ్రేడ్ ఎ పోస్టులు,
చివరి తేదీ: 23/03/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

SEBI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

జ‌న‌ర‌ల్ స్ట్రీమ్‌
లీగ‌ల్ స్ట్రీమ్‌
ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ టెక్నాల‌జీ స్ట్రీమ్
మొత్తం పోస్టులు – 147

విద్యార్హత అనుభవం:

సెబీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, సీఏ/ సీఎస్/ సీఎఫ్ఏ/ సీడ‌బ్ల్యూఏ, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండలి.

వయో పరిమితి:

సెబీ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీతం:

సెబీ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
28150 నుండి 107000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు -1000.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 07/03/2020
దరఖాస్తులు చివరి తేదీ: 23/03/2020

Activity Important Dates (SEBI reserves the right to make any change in these dates)
On-Line Application and Payment of fee On-Line March 07, 2020 to March 23, 2020
Availability of Call Letters on SEBI website (for On-Line Examinations) Will be intimated by email/SMS
Phase I On-Line Examination April 12, 2020
Phase II On-Line Examination* May 03, 2020
Phase III Interview Dates will be intimated

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సెబీ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సెబీ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close