Central JobsEngineer JobsGraduation jobsIndian Navy jobslaw jobsPG Jobs

SCI Recruitment in Telugu|APPLY NOW

SCI Recruitment in Telugu: షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ఎస్‌సీఐ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్‌సీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్‌సీఐ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SCI Recruitment

sci-recruitment-in-telugu
sci-recruitment

చివరి తేదీ: 24/02/2020

SCI Recruitment వివరాలు:

సంస్థ పేరు: షిప్పింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ఎస్‌సీఐ
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 24/02/2020
స్థలం: ముంబై.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

SCI Recruitment in Telugu పోస్టుల వివరాలు:

ఫైనాన్స్‌ – 10
హెచ్ఆర్‌ – 10
మేనేజ్‌మెంట్‌ – 17
సివిల్ ఇంజినీరింగ్‌ – 03
లా – 05
ఫైర్ అండ్ సెక్యూరిటీ – 01
మొత్తం పోస్టులు -46

Sl No Category Current Vacancies Backlog Total
1 SC 7 7
2 ST 3 2 5
3 OBC 12 12
4 EWS 4   4
5 UR 18 18
Total 44 2 46

విద్యార్హత అనుభవం:

ఎస్‌సీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును అనుస‌రించి స‌ంబంధిత విభాగాల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, లా, బీఈ/ బీటెక్‌, చార్టెర్డ్ అకౌంట్/ కాస్ట్ అకౌంటెంట్‌, ఎంబీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎస్‌సీఐ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 18-27 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

ఎస్‌సీఐ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
50,000 నుండి 16000 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 500.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -100.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 25/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 24/02/2020

Event Tentative Dates/Month
Date of release of Advertisement and start of Applications 25th January, 2020
Last date of receipt of completely filled application forms and payment of fees 24th February, 2020
Admit cards to the candidates for Online Exam 5th March, 2020
Online Exam 22nd March, 2020
Result of Online Exam and short listing of candidates for Stage II 2nd week of April 2020
Stage II: Group Discussion and Interviews 5th week of April or 1st week of May 2020
Result Declaration 3rd/ 4th week of May 2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎస్‌సీఐ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్‌సీఐ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close