Bank JobsCentral JobsGraduation jobsPG Jobs

NATIONAL HOUSING BANK Recruitment|APPLY NOW

NATIONAL HOUSING BANK Recruitment : ఢిల్లీ ప్రధాన కేంద్రంగా వున్నా నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

NATIONAL HOUSING BANK Recruitment

national-housing-bank-recruitment-in-telugu
national-housing-bank

చివరి తేదీ: 17/01/2020

NATIONAL HOUSING BANK Recruitment వివరాలు:

సంస్థ పేరు: నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌
పోస్టు పేరు: మేనేజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 17/01/2020
స్థలం: దేశా వ్యాప్తంగా
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

NATIONAL HOUSING BANK పోస్టుల వివరాలు:

మేనేజ‌ర్‌
డిప్యూటీ మేనేజ‌ర్‌
జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌
అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌
డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌

మొత్తం పోస్టులు – 12

విద్యార్హత అనుభవం:

నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, సీఏ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండాలి,

వయో పరిమితి:

నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-50 ఏళ్లు మించ‌కూడ‌దు,పోస్టుని అనుసరించి.

Post Age (Maximum)
DGM (Chief Risk Officer) 50 years
AGM (Economy and Strategy) 45 years
AGM (MIS) 45 years
Manager (Credit Audit) 35 years
DM 32 years

జీతం:

నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగ 31705 నుండి 137946 వరకు ఉంటుంది,పోస్టుని అనుసరించి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 600.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు – 100.

Sr. No. Category Amount*
1. SC/ST/PwBD Rs. 100/- (Intimation Charges only)
2 Other than SC/ST/PwBD Rs. 600/- (Application Fee including Intimation Charges)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 28/12/2019
దరఖాస్తులు చివరి తేదీ:17/01/2020

Events Date
Cut-off date for eligibility criteria 28.12.2019
Website link open for online registration of Applications and payment of fees/intimation charges 28.12.2019
Last date for online registration of Applications and payment of fees/intimation charges 17.01.2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు నేష‌న‌ల్ హౌజింగ్ బ్యాంక్‌ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

Close
Close