Bank JobsCentral JobsEngineer JobsGraduation jobsPG Jobs

SBI SCO Recruitment in Telugu |Apply Now

SBI SCO Recruitment in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SBI SCO Recruitment

sbi-sco-recruitment-in-telugu
sbi-sco

చివరి తేదీ: 12/02/2020

SBI SCO Recruitment వివరాలు:

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజ‌ర్‌ పోస్టులు,
చివరి తేదీ: 12/02/2020
స్థలం: దేశవ్యాప్తంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష/ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

SBI SCO Recruitment in Telugu పోస్టుల వివరాలు:

డిప్యూటీ మేనేజ‌ర్‌
మొత్తం పోస్టులు -45

విద్యార్హత అనుభవం:

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుజువేషన్,పోస్ట్ గ్రాడ్యుజువేషన్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 25-35 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

Sl. Category Age Relaxation
1. Schedule Caste/ Schedule Tribe 5 years
2. Other Backward Classes (Non-Creamy Layer) 3 years
3. Persons with Disabilities (PWD) – PWD (SC/ ST) 15 years
– PWD (OBC) 13 years
– PWD (General/ EWS) 10 years
4. Ex-Serviceman, Commissioned officers including Emergency Commissioned Officers (ECOs/ Short Service Commissioned Officers (SSCOs) who have rendered 5 years military service and have been released on completion of assignment (including those whose assignment is due to be completed within one year from the date of receipt of application). Otherwise than by way of dismissal on account of misconduct or inefficiency or physical disability attributable to military service or invalidment. 5 years

జీతం:

ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 31705 నుండి 45950 వరకు ప్రారంభ జీతం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 750.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -ఫీజు లేదు.

ఇది చదవండి : INDIAN Army SSC Recruitment in Telugu |APPLY NOW

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 12/02/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు ఎస్‌బీఐలో స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close