Bank JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

SBI SCO Recruitment 2022 – ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు

SBI SCO Recruitment 2022: భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌, ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

SBI SCO Recruitment 2022

SBI-SCO-Recruitment-2022

SBI SCO Recruitment 2022 వివరాలు:

సంస్థ పేరు: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)
పోస్టు పేరు: స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్
మొత్తం పోస్టులు: 32
చివరి తేదీ: 12/06/2022
స్థలం: ముంబయి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

పోస్టుల వివరాలు:

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్ – 32

విద్యార్హత:

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌, సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వ‌య‌సు:

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి

జీతం:

స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్: 48,170 – 100350

ఎంపిక విధానం: 

షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

ద‌ర‌ఖాస్తు ఫీజు:

OBC/General/EWS : 800
SC/ST/PwBD/EXS: 400

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 02/05/2022
దరఖాస్తులు చివరి తేదీ: 20/05/2022

ముఖ్యమైన లింకులు:

అప్లై లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటుక్లిక్ చేయండి


ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close