Andhra PradeshBank JobsCentral JobsGraduation jobsIT JobsPG JobsTelangana

SBI Recruitment in Telugu(25/09/2019)

SBI Recruitment in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‌సీఓ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SBI Recruitment

SBI-Recruitment-Telugu
SBI-Recruitment-Telugu

చివరి తేదీ:25/09/2019

SBI Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ (టెక్నిక‌ల్‌) పోస్టులు,
చివరి తేదీ:25/09/2019
స్థలం:దేశ్ వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
ఎంపిక విధానం:ఆన్‌లైన్ రాత‌ప‌రీక్ష‌, షార్ట్‌లిస్టింగ్‌,ఇంట‌ర్వ్యూ ద్వారా.

SBI Recruitment పోస్టులవారీగా వివరాలు :

డెవ‌ల‌ప‌ర్,
నెట్‌వ‌ర్క్ ఇంజినీర్‌,
టెస్ట‌ర్‌,
యూఎక్స్ డిజైన‌ర్‌,
క్లౌడ్ అడ్మినిస్ట్రేట‌ర్‌,
డాటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌,
ఐటీ రిస్క్ మేనేజ‌ర్‌,
మొత్తం పోస్టులు :477

విద్యార్హత అనుభవం:

SBI Apprentice Recruitment in Telugu(06/10/2019)

Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నోటిఫికేషన్ కి అర్హత నోటిఫికేషన్ లో ఇచ్చిన విందముగా ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంసీఏ,ఐటీ తో పాటు అనుభ‌వం కలిగివుండాలి,

వయో పరిమితి:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది,

జీతం:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 23700 నుండి 59170 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు – 750
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -125.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/09/2019
దరఖాస్తులు చివరి తేదీ:25/09/2019

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్ సైట్ లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయ వలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close