Bank JobsCentral JobsGraduation jobsITI JobsPG Jobs
SBI Recruitment in Telugu(12/08/2019)
SBI Recruitment in Telugu: స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SBI Recruitment in Telugu
చివరి తేదీ:12/08/2019
SBI Recruitment in Telugu వివరాలు:
సంస్థ పేరు: స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా
పోస్టు పేరు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు.
చివరి తేదీ: 12/08/2019
స్థలం:దేశా వ్యాప్తంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
SBI Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
డిప్యూటీ జనరల్ మేనేజర్ (క్యాపిటల్ ప్లానింగ్) – 01
ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టర్ స్పెషలిస్ట్) – 25
క్రెడిట్ అనలిస్ట్ – 50
విద్యార్హత అనుభవం:
ఈ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నోటిఫికేషన్ కి సంబంధిత గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎఫ్ఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి,
జీతం:
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 31705 నుండి 76520 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు: 750
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు -125.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 24/07/2019
దరఖాస్తులు చివరి తేదీ:12/08/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
ఎలా అప్లై చేయాలి:
ముందుగా ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి సబ్మిటే వలసి ఉంటుంది.స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నోటిఫికేషన్ కి సంబంధిత గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, సీఏ/ సీఎఫ్ఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి,రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క ప్రారంభ జీతాలు 31705 నుండి 76520 వరకు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా ఉంటుంది