Bank JobsGraduation jobsLatest Govt JobsPG Jobs

SBI Manager Recruitment in Telugu | ఎస్‌బీఐలో ఉద్యోగాలు | అప్లై చేసుకోండి

SBI Manager Recruitment in Telugu:బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ‌ర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేసుకుంటున్నారు. ఈ ఎస్‌బీఐ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు మనం ఈ పోస్ట్ లో తెలుసుకుందాం.
నోట్:(ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు)

SBI Manager Recruitment in Telugu

sbi-manager-recruitment-in-telugu
sbi-manager-recruitment-in-telugu

చివరి తేదీ:12.02.2021.

ఎస్‌బీఐ Recruitment in Telugu వివరాలు:

సంస్థ పేరు:బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)
పోస్టు పేరు:మేనేజ‌ర్
చివరి తేదీ: 04.02.2021
స్థలం:దేశ వ్యాప్తంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ఎస్‌బీఐ పోస్టుల వివరాలు:

  • మేనేజ‌ర్ :05
  • మొత్తం పోస్టులు –  05

విద్యార్హత:

  • మేనేజ‌ర్ :పోస్టు గ్రాడ్యుయేట్ (PG)

వ‌య‌సు:

  • మేనేజ‌ర్ :25-35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

జీతం:

ఎస్‌బీఐ పోస్టులకు జీతం రూ.63840-78230/- వరకు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు:

ఎస్‌బీఐ పోస్టులకు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.750/-

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22/1/2020
దరఖాస్తులు చివరి తేదీ: 12.02.2021

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close