Latest Govt Jobs

SBI తాజా నోటిఫికేషన్…ఆఖరు తేదీ..


<![CDATA[బ్యాంకింగ్ రంగ సంస్థలలో ఉద్యోగం చేయాలనుకునే ఎలాంటి బ్యాంక్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైనా వెంటనే అప్ప్లై చేసేస్తారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదలైతే చాలు ఒక్క నిమిషం కూడా వెస్ట్ చేయరు. sbi లో ఉద్యోగానికి అంత డిమాండ్ ఉంది మరి. బ్యాంక్ ఉద్యోగాలకు పోటీ పడేవారు ఎంతో మంది sbi లో ఉద్యోగం రావాలని కోరుకుంటారు కూడా. అయితే అలాంటి వారికోసం sbi మరో నోటిఫికేషన్ తో ముందకు వచ్చింది. గతంలో SCO (స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ) పోస్టులకు పలు నోటిఫికేషన్లు వచ్చిన విషయం విధితమే..అప్పట్లో
489, 16 ఇలా పలు వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది sbi ఇప్పుడు కూడా ఇదే ఉద్యోగాలకు గాను మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 5 పోస్టులను రిటైల్ ప్రొడక్ట్స్ కొరకు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులను భారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ పూర్తీ వివరాలలోకి వెళ్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 5
స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (రిటైల్ ప్రొడక్ట్స్ )
అర్హతలు : ఫుల్ టైం బీఈ , బీటెక్ పాస్ అయ్యి ఉండాలి, అలాగే ఫుల్ టైం ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేనేజ్మెంట్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
వయసు : 25 -35 ఏళ్ళు మించి ఉండరాదు.
ఎంపిక విధానం : అప్లికేషను షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ
ఫీజు  : జనరల్, ఓబీసీ, ఈడబ్య్లూఎస్ వారికి రూ. 750 , ఎస్సీ, ఎస్టీ దివ్యాన్గులకు ఫీజు లేదు.
ధరఖాస్తు ప్రారంభ తేదీ : 22-01-2021
దరఖాస్తు చివరి తేదీ : 12-02 -2021
ముఖ్య గమనిక :
18-09-2020 న sbi విడుదల చేసిన నోటిఫికేషన్ ను అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు
https://bank.sbi/web/careers]]>


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close