10th JobsCentral JobsDiploma Jobs.Engineer JobsInter JobsITI Jobs
SAIL Recruitment in Telugu(15/11/2019)
SAIL Recruitment in Telugu: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.
Table of Contents
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.
SAIL Recruitment
చివరి తేదీ:15/11/2019
SAIL Recruitment వివరాలు:
సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)
పోస్టు పేరు: టెక్నీషియన్ పోస్టులు,
చివరి తేదీ: 15/11/2019
స్థలం: చ్చత్తీస్గఢ్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్,స్కిల్ టెస్ట్,ఫిజికల్ టెస్ట్,డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.
SAIL Recruitment in Telugu పోస్టులవారీగా వివరాలు:
అటెండెంట్ కమ్ టెక్నీషియన్,
మైనింగ్ ఫోర్‌మెన్,
మైనింగ్ మేట్,
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ),
జూనియర్ స్టాఫ్ నర్సు,
ఫార్మసిస్టు,
మొత్తం పోస్టులు -296
విద్యార్హత అనుభవం:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా మెట్రిక్యులేషన్,సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా ఉతీర్ణతని కలిగి ఉండాలి.
వయో పరిమితి:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 35 ఏళ్లు మించకూడదు.
జీతం:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
16800 నుండి 24110 వరకు ఉంటుంది
NHAI Recruitment in Telugu(31/10/2019)
Reserve Bank of INDIA Recruitment in Telugu(11/10/2019)
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు – 250.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు,స్త్రీలకు -250.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26/10/2019
దరఖాస్తులు చివరి తేదీ:15/11/2019
ఫీజు చెలించడానికి చివరి తేదీ:16/11/2019
ముఖ్యమైన లింకులు:
ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి(26/10/2019 తరువాత )
ఎలా అప్లై చేయాలి:
ముందుగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.