10th JobsCentral JobsEngineer JobsGraduation jobsITI Jobs

SAIL DSP Recruitment in Telugu |Apply Now

SAIL DSP Recruitment in Telugu: న్యూదిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌-సెయిల్‌ దుర్గ‌పూర్ నుండి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల ఐంది.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధిత విభాగంలో పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఈ సెయిల్‌ దుర్గ‌పూర్ నోటిఫికేషన్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెయిల్‌ దుర్గ‌పూర్ విద్యార్హత,వయో పరిమితి,జీతం,ముఖ్యమైన తేదీలు,ముఖ్యమైన లింకులు అన్ని కింద ఇవ్వడం ఐంది.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు ఉన్న కింద కామెంట్ ద్వారా అడగగలరు.

SAIL DSP Recruitment

sail-dsp-recruitment-in-telugu
sail-dsp-recruitment

చివరి తేదీ: 27/01/2020

SAIL DSP Recruitment వివరాలు:

సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌-దుర్గ‌పూర్ స్టీల్ ప్లాంట్
పోస్టు పేరు: వివిధ పోస్టులు,
చివరి తేదీ: 27/01/2020
స్థలం: వెస్ట్ బెంగాల్.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ఇంట‌ర్వ్యూ/స్కిల్ టెస్ట్ ఆధారంగా.పోస్టుని అనుసరించి

SAIL DSP Recruitment in Telugu పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ మేనేజ‌ర్‌ – 03
ఆప‌రేట‌ర్ క‌మ్ టెక్నీషియ‌న్ – 77
మెడిక‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ – 25
మొత్తం పోస్టులు -105

Name of Post No. of Posts UR SC ST OBC EWS PwD
Asstt. Manager (Safety) 03 03 00 00 00 00 00
Operator-cum-Technician (Boiler Operator) – for DSP 07 05 01 00 01 00 00
Operator-cum-Technician (Boiler Operator) – for ASP 02 02 00 00 00 00 00
Attendant-cum-Technician (Cable Jointer) 03 03 00 00 00 00 00
Medical Service Provider (Trainee) – Nursing 20 08 05 01 04 02 02
Medical Service Provider (Trainee) – Paramedics 05 03 01 00 01 00 01
Attendant-cum-Technician (Trainee) – High Pressure Welder 05 03 01 00 01 00 00
Attendant-cum-Technician (Trainee) 60 25 13 03 13 06 03

విద్యార్హత అనుభవం:

సెయిల్‌ దుర్గ‌పూర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ విద్యార్హత ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మెట్రిక్యులేష‌న్‌తో డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం కలిగి ఉండలి.

వయో పరిమితి:

సెయిల్‌ దుర్గ‌పూర్ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలనుకున్న వాళ్ళ వయసు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా 21-30 ఏళ్లు మించ‌కూడ‌దు. పోస్టును అనుసరించి విరివిగా.

జీతం:

సెయిల్‌ దుర్గ‌పూర్ రిక్రూట్మెంట్ పోస్టుల యొక్క జీతాలు ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా
15830 నుండి 50500 వరకు ఉంటుంది.పోస్టును అనుసరించి విరివిగా.

దరఖాస్తు ఫీజు:

Post Application Fee
Asstt. Manager (Safety) Rs.500/-
Operator-Cum-Technician (Boiler Operator) Rs.250/-
Attendant-cum-Technician – Cable Jointer Rs.150/-
Medical Service Provider (Trainee) – Nursing Rs.250/-
Medical Service Provider (Trainee) – Paramedics Rs.250/-
Attendant-cum-Technician (Trainee) – High Pressure Welder Rs.150/-
Attendant-cum-Technician (Trainee) Rs.150/-

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 06/01/2020
దరఖాస్తులు చివరి తేదీ: 27/01/2020

ముఖ్యమైన లింకులు:

ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లింక్: క్లిక్ చేయండి
ఆఫిసిఅల్ వెబ్సైటు: క్లిక్ చేయండి
అప్లై లింక్: క్లిక్ చేయండి

ఎలా అప్లై చేయాలి:

ముందుగా సెయిల్‌ దుర్గ‌పూర్ ఆఫిసిఅల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తిగా చదవండి,మీరు సెయిల్‌ దుర్గ‌పూర్ నోటిఫికేషన్ కి అర్హులు ఐతే ఆఫిసిఅల్ నోటిఫికేషన్ లో ఉన్న విధముగా ఫిల్ చేసి పేమెంట్ చేసి సబ్మిటే చేయవలసి ఉంటుంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close