Blog
Russia: లునా-25 ప్రయోగం ఖర్చెంత..? ఇస్రో మీద పై చేయి సాధించాలనే ఆరాటమే మాస్కో కొంప ముంచిందా?
ఇస్రోకు పోటీగా రష్యా చేపట్టిన మూన్ మిషన్ లూనా-25 చంద్రుడి మీద దిగే క్రమంలో కూలిపోయింది. చంద్రయాన్-3 కంటే మూడింతలు ఖర్చు ఎక్కువపెట్టి దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి మీద ప్రయోగం చేపట్టిన మాస్కోకు నిరాశే ఎదురైంది. దీంతో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా నిలవాలన్న రష్యా ఆశలు ఆవిరయ్యాయి.
Source link