Blog
Rover Pragyan: స్మైల్ ప్లీజ్.. విక్రమ్ ల్యాండర్ ఫోటోలు తీసిన ప్రజ్ఞాన్ రోవర్
Rover Pragyan: చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై కలియ తిరుగుతున్న ప్రజ్ఞాన్ రోవర్… తన అన్వేషణల్లో సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్ ఉనికిని గుర్తించినట్టు ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే. రోవర్‌లోని లేజర్-ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెకో్ట్రస్కోప్ (లిబ్స్) పేలోడ్ దక్షిణ ధ్రువానికి సమీపంలోని జాబిల్లి పరితలంపై సల్ఫర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్టు పేర్కొంది. సల్ఫర్‌తోపాటు అల్యూమినియం, కాల్షియం, సిలికా, మాంగనీస్, ఇనుము వంటి ఖనిజాలు కూడా ఉన్నట్టు ఇస్రో తెలిపింది.
Source link